ఇలాంటి మంచి యజమాని దొరకడం అరుదే !!

A rare owner……………………………. ఈ రోజుల్లో ఎక్కడా చూసినా … పని చేయించుకుని జీతాలు ఎగ్గొట్టేవారు ఎక్కువ. అలాంటి వ్యక్తులకు భిన్నంగా ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఇళ్లు,బంగారం లాంటి భారీ బహుమతులు ఇచ్చే వ్యక్తి ఒకతను ఉన్నాడు.ఆయన పేరే సావ్జీ ధోలాకియా. సూరత్‌లో అత్యంత ధనవంతుడు హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా.. …
error: Content is protected !!