కరెక్షన్ చూసి కంగారు పడొద్దు !

Correction is inevitable ……………………………… స్టాక్ మార్కెట్ గత వారం నష్టాల బాటలోనే నడిచింది. పెరుగుతున్న కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు..దీనికి తోడు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను కలవరపెట్టాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న క్రమంలో గ్లోబల్  సూచీలు దిద్దుబాటుకు గురి అవుతున్నాయి. …

మార్కెట్ పతనం మంచిదే !

Correction is necessary…………………………………….  స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ BSE సెన్సెక్స్ 1400 పాయింట్లు .. నిఫ్టీ 400 పాయింట్ల మేరకు పతనమైంది. (రాసే సమయానికి ) కారణాలు ఏమైనప్పటికి ఈ పతనం మంచిదే.  గత కొన్నిరోజులుగా మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల లో ప్రతికూల వాతావరణం , …

మార్కెట్ కరెక్షన్ కు అవకాశం !

స్టాక్ మార్కెట్ దూసుకెళుతోంది.సెన్సెక్స్‌ 59,460 పాయింట్ల వద్ద కదలాడుతుండగా నిఫ్టీ 17,725 పాయింట్ల ను దాటింది.ఈ నెల 3న తొలిసారి సెన్సెక్స్‌ 58 వేల మార్కును అందుకోగా.. రెండు వారాల వ్యవధిలోనే మరో మైలురాయిని అధిగమించింది. బీఎస్‌ఈలో  సుమారు 400 స్టాక్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా.. 280 స్టాక్స్‌ 52 వారాల గరిష్ఠాలను చేరుకున్నాయి. మార్కెట్ …

దిద్దుబాటలో మార్కెట్ 

స్టాక్‌మార్కెట్లు పతన దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ నిన్న1,939 పాయింట్లు ( 3.80 శాతం)నష్టపోయి 49,099.99 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 568 పాయింట్లు (3.76 శాతం )నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది.గత పదినెలల కాలంలో ఇది భారీ పతనం అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ పతనం మరికొద్ది రోజులు కొనసాగవచ్చుఅంటున్నారు. కొంతకాలం బేరిష్ దశలోనే మార్కెట్ …
error: Content is protected !!