Nasal vaccine developed by Bharat Biotech……………………… కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో నాసల్ టీకా అందుబాటు లోకి రాబోతోంది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు …
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో లేదు. చాలావరకు తగ్గుముఖం పట్టింది. జూన్ జులై నెలల్లో మళ్ళీ ఫోర్త్ వేవ్ రావచ్చు అంటున్నారు. ఆ విషయం అలాఉంచితే కరోనా సోకిన వారిపై చేసిన ఒక అధ్యయనం బాధితులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా …
కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనా ? కేసులు తగ్గి పోయి… ప్రజలు హమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇది మరో టెన్షన్. థర్డ్ వేవ్ బలహీనంగా ఉండటంతో … ఇక కరోనా మహమ్మారి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఫోర్త్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ జులై మధ్య కాలంలో …
Dr.Yanamadala Murali Krishna ………………………. రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యాన్ని అత్యంత సూక్ష్మక్రిమి కొరోనా వైరస్ లాగేసుకుంది. ఆర్ఎన్ఏ వైరస్లలో ఉండే తీవ్రమైన వారస కణ (జీన్) మార్పిడి శక్తి మూలంగా గడచిన రెండేళ్లలో రకరకాల రూపాలతో మానవాళి మున్నెన్నడూ ఎరుగని తీవ్రమైన విషాదానికి, విధ్వంసానికి గురైంది. వైద్య ప్రపంచం వేగంగా కదిలి, …
Dr.Yanamadala Murali Krishna……………………………… కొరోనా వైరస్ ద్వారా వచ్చే కోవిడ్ జబ్బులో… హాస్పిటల్ మరణాలలో ముగ్గురిలో ఒకరు రక్తం గడ్డ కట్టడం మూలంగానే చనిపోతున్నట్లుగా 2020 కొరోనా మొదటి వేవ్ లోనే గుర్తించారు. కోవిడ్ జబ్బులో శరీరమంతా విస్తృతమైన ఇన్ ఫ్లమేషన్ మూలంగా రక్తం గడ్డకట్టే ప్రక్రియ ప్రేరేపితం కావడాన్ని వైద్యశాస్త్రం గుర్తించింది. అయితే రక్తం …
డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి ………………………………. శరీరం లోనికి జబ్బుని కలిగించే సూక్ష్మక్రిమి ప్రవేశించాక, ఆ క్రిమిని అదుపు చేయడానికి శరీరం రకరకాలుగా ప్రయత్నిస్తుంది. ఈ నిలువరించే ప్రయత్నంలో అనేక కణాలు…. అవి విడుదల చేసే రసాయనాలు చురుకుగా పని చేస్తాయి. ఈ ఇమ్యూనిటీ పనితీరు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. వ్యాధి నిరోధకత ప్రధానంగా రెండు …
కోవిడ్ 19 ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పనులు కూడా దొరకక కొందరు వ్యభిచార వృత్తి పట్ల ఆకర్షితులవుతున్నారు. పొట్ట కూటి కోసం పిల్లల సంరక్షణ కోసం మానాన్ని అమ్ముకుంటున్నారు. పంజాబ్ లోని మాలౌట్ పట్టణంలో నానక్ నగ్రి ప్రాంతంలో …
ప్రధాని నరేంద్ర మోడీ మామూలుగా మహా మొండి.ఈ విషయం అందరికి తెలుసు. అయితే ఆయన మనసు మార్చుకుని తన నిర్ణయాలను పున:పరిశీలించుకోవడం గొప్ప విషయమే. ప్రజాస్వామ్యంలో నాయకులు చేయాల్సిందే ఇది. ప్రభుత్వ సారధిగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే అందులో లోటు పాట్లు ఉన్నాయని తెలిస్తే వెంటనే సవరించుకోవాలి. అదే నాయకుని లక్షణం. అంతే కానీ నే పట్టిన కుందేలు కి మూడే …
సుదర్శన్ టి …………………………………… Outrageous exploitation……………………………………………………..లక్నో కాన్పూర్ మధ్యలో ఓ పారిశ్రామిక టౌన్ ఉంది పేరు Unnao, టౌను శివార్లలో పారే నది ఈ వర్షాలకు కాస్త నిండింది, అలా నిండగానే చాలా శవాలు నదిలో కొట్టుకు రావడం మొదలయ్యింది. అవన్నీ కోవిడ్ వల్ల చనిపోయిన వ్యక్తుల శవాలు. నార్త్ లో హిందువులు శవాన్ని దహనం …
error: Content is protected !!