డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు !
డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు ! అంటే నా ఉద్దేశ్యంలో కమర్షియల్ కాదని అర్ధం. కొందరు మంచి డాక్టర్లు ఉన్నారు.మరికొందరు కమర్షియల్ డాక్టర్లు ఉన్నారు. చాలామంది డాక్టర్లు మనీ మైండ్ తోనే వ్యవహరిస్తారు. వాళ్ళు పెద్ద ఆసుపత్రులు పెట్టుకునేది దోచుకోవడానికే. అందులో సందేహం లేదు. పేషంట్ దొరికారంటే పిండుతారు. ఒకటికి పది టెస్టులు రాస్తారు. నాడి …