కోకాకోలా పబ్లిక్ ఆఫర్ కి సన్నాహాలు !!

Public Offer ………. ఇండియాలో కోకాకోలా గురించి తెలియని వారు అరుదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ బ్రాండ్ గురించి అందరికి తెల్సు. ఆ కోకాకోలా కంపెనీ భారతీయ మార్కెట్లో భారీ ఐపీఓ (IPO) జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కోకాకోలా తన భారతీయ బాట్లింగ్ విభాగానికి చెందిన ‘హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్’ (HCCB) అనుబంధ …
error: Content is protected !!