అక్కడ ఆయనకు వరుస విజయాలే !!

strong hold……… తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్  కొళత్తూర్ నియోజకవర్గం నుండి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. ఎం.కె. స్టాలిన్ ఇక్కడ నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల పుస్తకాన్ని విడుదల చేసి, గతంలో కంటే భారీ మెజారిటీతో  గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.   అన్నాడీఎంకే తరపున మాజీ కార్పొరేటర్ పి. సంతానకృష్ణన్ …

వారసుడు గెలుస్తాడా ?

 Tough fight………… తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, చెన్నైలోని చేపాక్-తిరువల్లికేణి (Chepauk-Thiruvallikeni) నియోజకవర్గం లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఉదయనిధి పై ప్రత్యర్థి పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి.  ఈ నియోజకవర్గం DMK కి  పటిష్టమైన స్థానం. గతంలో దివంగత నేత ఎం. కరుణానిధి …

వ్యతిరేకత ను స్టాలిన్ అధిగమించగలరా ?

Triangular fight……….. తమిళనాడులో మిగతా పార్టీలతో పోలిస్తే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇప్పటికి  ముందంజలో ఉంది. కొన్ని సర్వేలు కూడా ఇదే  విషయం చెప్పాయి. C M స్టాలిన్ తన ప్రసంగాల్లో “మళ్ళీ మనమే వస్తున్నాం” అని చాలా ధీమాగా చెబుతున్నారు. అయితే, ఈసారి పోటీ గతంలో లాగా ద్విముఖ పోటీ కాదు, ముక్కోణపు పోరు …

డీఎంకే లో చేరతారా ? సొంత పార్టీ నడుపుతారా ?

A lonely struggle…………….. ఫోటో లో కనిపించే వ్యక్తి ని గుర్తు పట్టారా ? అదేనండీ దివంగత నేత జయలలితకు వీర విధేయుడు పన్నీర్ సెల్వం (OPS).. అమ్మ అనుగ్రహం తో మూడు సార్లు తమిళనాడు కి సీఎం  అయ్యారు… ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఒంటరి అయిపోయాడు. అన్నా డీఎంకే అధిష్ఠానం బహిష్కరించడంతో  పార్టీ పై …

‘సీఎం’ అవ్వాలనుకుని ‘ఎంపీ’ అయ్యాడు!!

Did the dream come true? …………………………… సుప్రసిద్ధ నటుడిగా చిత్రపరిశ్రమలో రాణించిన కమల్ హాసన్ .. రాజకీయాల్లో సత్తా చాట లేకపోయారు.  భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. కమల్ హాసన్ నటుడిగా ప్రజల ఆదరణ పొందారు కానీ రాజకీయ నాయకుడిగా ఓటర్ల నిరాదరణకు గురయ్యారు. సొంత పార్టీ పెట్టి ఆయన సాధించింది ఏమీ లేదు. …

డెత్ మిస్టరీ వీడేనా ?

The mystery continues………………………… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వ్యవహారంలో శశికళ పాత్రపై దర్యాప్తు జరగాల్సిందేనని జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక ఇవ్వడం రాజకీయంగా కాక రేపుతోంది. జయలలిత ది సహజ మరణం కాదని..ఆమె మరణం వెనుక కుట్ర ఉందని అమ్మ అభిమానులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానాలకు తగినట్టే ఆర్ముగ స్వామి రిపోర్ట్ …

మళ్ళీ రంగంలోకి …..

రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రకటించిన దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ త్వరలో జిల్లా పర్యటనలు చేయబోతున్నారు. మరో వైపు చిన్నమ్మను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ లోకి రానీయకూడదని పళని స్వామి , పన్నీర్ సెల్వమ్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.   అన్నా డీఎంకే బహిష్కృత నేత, అసమ్మతి వర్గం నాయకురాలు శశికళ తిరిగి పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం …

‘సైలెంట్ మోడ్’ లో అళగిరి !

ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు అళగిరి. దివంగత నేత క‌రుణానిధి పెద్ద కుమారుడు .. ప్రస్తుత డీఎంకే నేత.. తమిళనాడు సీఎం స్టాలిన్ అన్న. అళగిరి మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్తగా పార్టీ పెడతానంటూ హడావుడి చేసాడు. అసలు కార్యకర్తలు అంతా తన వెనుకే ఉన్నారంటూ బీరాలు పోయాడు. అంతకు ముందు …

అసలు ఆయన ఐడియా ఏమిటో ?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనను మళ్ళీ తెర పైకి తెస్తున్నారా ? రెండేళ్ల క్రితం అటక ఎక్కించిన యోచన కు మళ్ళీ పదును పెడుతున్నారా ? ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రెండేళ్ల క్రితం కూడా కేసీఆర్ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని భావించారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. …
error: Content is protected !!