ఏమిటీ “మేఘ” సందేహం ?

ఉత్తర అమెరికాలోని అలస్కా రాష్ట్రం  లేజీ పర్వత ప్రాంతంలో ఒక మేఘం సందేహాస్పదంగా కనిపించింది. ఆకాశం పై నుంచి నేల మీదకు ఏదో జారిపడినట్లుగా ఆ మేఘం ఉంది. అది మేఘమా ?ఎగిరే పళ్లేమా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కొందరేమో అది ఎగిరే పళ్లెం అని మరికొందరు  కేవలం ఉత్తి మేఘమని అంటున్నారు. ఒక …
error: Content is protected !!