ఆ కొండల్లో ఆదిమానవుల జాడలు !
Ancient line drawings………………….. ఆదిమానవులు నివసించిన జాడలు కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట కొండల్లో బయటపడ్డాయి. ఈ కొండల్లో ఆదిమానవులు నివసించిన ఆధారాలు కూడా లభించాయి. అక్కడి బండరాళ్లపై ఆదిమానవులు గీసిన రేఖా చిత్రాలే ఇందుకు సాక్ష్యమని చరిత్రకారులు అంటున్నారు. ఆకు పసరుతో గీసిన ఆ రేఖా చిత్రాలు ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.1980 …