అదేంటి స్వామి .. అలా అనేసారు ?

చినజీయర్ స్వామి వన దేవతలపై వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు. ఎవరో అదను చూసి ఈ వీడియోను బయటికి లాగి ప్రచారంలోకి తెచ్చారు. దీంతో ‘వనదేవతలు సమ్మక్క, సారక్కలపై చిన జీయర్ చేసిన వ్యాఖ్యలతో ఉన్న ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. ‘వాళ్లేం దేవతలా..? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవారా ? వాళ్ళ చరిత్ర..ఏమిటి ? ఏదో ఒక …
error: Content is protected !!