మరణించిన ఆత్మీయులతో మాటలు… AI తో చైనా ప్రయోగాలు !!

Experiments of Chinese intellectuals…………………… చైనా వాళ్ళు ప్రయోగాలు చేయడం లో దిట్ట అన్న విషయం అందరికి తెలిసిందే. ఒక విన్నూతమైన ప్రయోగానికి చైనా మేధావులు తెరదీశారు. మరణించిన వ్యక్తులతో వారి బంధువులు మాట్లాడే అవకాశాన్ని కనుగొన్నారు.ఇది కృత్తిమమే..ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చైనా వాళ్ళు ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు.  మరణించిన మన ఆత్మీయులతో మాట్లాడడం …

ఈ నిషేధిత నగరం కథేమిటి ?

Forbidden City…………………… పై ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవన సముదాయం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సముదాయాన్ని నిర్మించారు. ఈ రాజభవన సముదాయాన్ని ‘ఫర్‌బిడెన్‌ సిటీ’గా పిలుస్తారు.ఒకప్పుడు ఇది నిషేధిత నగరం .. ఇపుడు అందరూ వెళ్లి చూసి రావచ్చు.  చైనా ను పాలించిన మింగ్‌ వంశీయులు …

చైనాలో మిస్టీరియస్‌ న్యూమోనియా కలకలం!

Mysterious Viral………………… కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నాయి.చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారులే స్వయంగా మీడియా మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి కూడా తీసుకువెళ్లారు.దీంతో ఒక్కసారిగా అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్‌ఫ్లుఎంజా లాంటి …

పాక్ కు చైనా ఆయుధ సహకారం !

Pak China Bhai Bhai………………. చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు తొలిసారి సంయుక్త నావికా విన్యాసాన్ని నవంబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించాయి. ఈ  సందర్భంగానే పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాను హాంగౌర్ క్లాస్‌ జలాంతర్గామి కావాలని కోరింది. ఈ రెండు దేశాలు దీనిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాయి. పాకిస్తాన్ తన ఆయుధ అవసరాలను తీర్చుకునేందుకు …

నాలుగువందల ఏళ్ల నాటి రాతి బాంబులు!!

Excavation……………….. పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాలలో ప్రతిరోజూ అనేక విషయాలను కనుగొంటారు. ఆ విషయాలన్నీ  చరిత్రలోని అనేక అంశాలను మనకు తెలియ జేస్తుంటాయి . ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సమీపంలో 400 సంవత్సరాల నాటి రాతి బాంబులను వెలికితీశారు. ఇవి  మింగ్ రాజవంశం నాటివని చెబుతున్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సరిహద్దులో …

చైనా.. తైవాన్ మధ్య లొల్లి ఏమిటి ?

China’s attempt to intimidate ……………………………….  చైనా ఇటీవల కాలంలో తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అమెరికా తో తైవాన్ స్నేహం చేస్తోందని చైనా ఆక్రోశం వ్యక్తం చేస్తోంది.  తైవాన్ స్వయం పాలిత దేశంగా ఎదగడం చైనా కి  ఇష్టం లేదు. ఈ క్రమంలోనే చైనా తైవాన్ పై దాడులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. …

కైలాస మానస సరోవర యాత్ర జూన్ నుంచే ..

KAILASA MANASA SAROVAR TRIP………………………… ఈ ఏడాది (2023 ) లో కైలాస మానస సరోవర యాత్రకు తేదీలు, టిక్కెట్ ధరను ప్రకటించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది టికెట్ ధర 2 లక్షల 50 వేల రూపాయిలుగా నిర్ణయించారు. కోవిడ్ -19 తర్వాత మొదటిసారిగా 2023లో కైలాస …

ఆ దేశాల ప్రజలు దెయ్యాల ఉనికిని నమ్ముతున్నారట !!

Is that true?  ………………………… హారర్ మూవీస్ , సీరియల్స్ లో మనం దెయ్యాలను చూస్తుంటాం. గతంలో  ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు కూడా దెయ్యాల కథలు చెప్పేవారు. ఈ జనరేషన్ పిల్లలైతే టీవీల్లోనే హారర్ షోస్ చూస్తుంటారు. అయితే నిజ జీవితంలో దెయ్యాలను చూశామని చెప్పేవారు చాలా తక్కువే . దెయ్యాలు కేవలం వినోదానికి …

నిఘా బెలూన్ల వాడకం పాత విధానమే !!

Spy beloons ………………………….. గగన తలంపై నిఘా బెలూన్ల వాడకం ఇప్పటిది కాదు. కొద్ది రోజుల క్రితం అమెరికా గగనతలంపై చైనా బెలూన్ల (Spy Balloons) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.  ఈక్రమంలోనే  గతేడాది భారత్లోని అండమాన్ నికోబార్ దీవుల పైనా ఆకాశంలో ఒక పెద్ద బెలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణశాఖ అధికారులు గుర్తించిన సమాచారం …
error: Content is protected !!