ఇతగాడో రియల్ చైల్డ్ హీరో !
Child activist………………………………… ఫోటోలో కనిపించే కుర్రోడి పేరు ఇక్బాల్ మసీహ్. బాలల హక్కుల కోసం పోరాడిన ఒక పాకిస్తానీ బాలుడు. ఇతని పేరు మీద ‘ఇక్బాల్ మసీహ్ అవార్డ్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్’ అనే అవార్డును యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ప్రారంభించింది. మరెన్నో అవార్డులు .. రివార్డులు పొందాడు. ఎందరికో స్ఫూర్తి …