ఆకట్టుకునే సర్పంచ్..పులి కథ !
Kontikarla Ramana……. Satire on the careless attitude Sherdill: The Pilibhit Saga. ఇది 2022 నాటి సినిమా. వాస్తవ ఘటనల సమాహారమే ఈ సర్పంచ్ పులి కథ! దుర్భర పరిస్థితుల్లో మగ్గుతున్న మారుమూల అటవీ ప్రాంతాల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఓ సెటైర్ ఈ సినిమా. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ టైగర్ …
