అంగారకుడి వాతావరణంలో ఉండేందుకు ముందుకొచ్చిన మహిళ!
Daring Woman …………………………………………. అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకే నాసా ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్నది. అయితే.. అందుకు మరో దశాబ్దం దాకా పట్టవచ్చనే శాస్త్రవేత్తలు అంటున్నారు. అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని భూమ్మీద సృష్టించి.. అందులోకి మనుషులను పంపి ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నాలు …