ఆ చైనా ప్రాజెక్ట్ తో ఇండియాకు ముప్పా ?

హిమాల‌యాల్లో ప్ర‌వ‌హించే న‌దుల్లో బ్ర‌హ్మ‌పుత్ర ఒక‌టి. ఈ నది పుట్టింది టిబెట్‌లో. ఈ నదిని  అక్క‌డ యార్లుంగ్ ఝాంగ్బో అంటారు.  టిబెట్‌లోని మిడాగ్ జిల్లాలో ఈ నదిపై భారీ జ‌ల విద్యుత్తు ప్రాజెక్టును చైనా నిర్మించ‌బోతోంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. చైనా పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లో కూడా ఈ నదిపై సూప‌ర్ డ్యామ్ …

ఆ నది ఎక్కడ పుట్టింది ?

చూడటానికి ఆయనో బౌద్ధ లామాలా ఉన్నాడు….తోలుబూట్లూ…దుమ్ముపట్టిన సాక్సు…టిబటన్లు ధరించే లాంగ్‌ కోటూ, నెత్తిన టోపీ…చేతిలో ప్రార్థనా చక్రం…టిబెటన్లు వాడే ప్రార్థనా చక్రం. చిన్న పెట్టె, లోపల లో చక్రం, చుట్టగా చుట్టిన ఓ కాగితం…దానిపై “ఓం మణిపద్మేహం” అన్న మంత్రాక్షరాలు. ప్రేయర్‌వీల్‌ని తిప్పేందుకు ఓ దారం. బౌద్ధ లామాలకు ఆ చక్రాన్ని ఎన్నిసార్లు తిప్పితే అన్నిసార్లు …
error: Content is protected !!