అంత భయపెట్టే చిత్రం కాదు !!
Not such a scary movie…. ‘బూ’ (Boo)… హారర్ థ్రిల్లర్ సినిమా ఇది. అంతగా భయపెట్టేది కాకపోయినా ఒకసారి చూడొచ్చు. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలైంది. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా కథేంటి? కైరా (రకుల్ ప్రీత్ …
