ఆ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు !!

 Devaraha Baba…… నీమ్ కరోలీ బాబా జీవిత కథతో రూపొందిన  ‘హనుమాన్ అంశ’  చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో నిర్మాతల కన్ను ఫేమస్ బాబాలపై పడింది. వారి జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే  దేవరహా బాబా జీవితకథ ను సినిమాగా తీసేందుకు రెండు సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇవి …
error: Content is protected !!