ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయారా ?

The role of an old man in a young age…………….. 1962లో విడుదలైన ‘భీష్మ’ చిత్రంలో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి ఎన్నో ప్రశంసలు లభించాయి. భీష్ముడి వంటి గొప్ప, పౌరాణిక పాత్రకు ఎన్టీఆర్ ప్రాణం పోశారని, ఆయన నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు, విమర్శకులు అప్పట్లో ప్రశంసించారు. ‘భీష్మ’ …
error: Content is protected !!