భజన్ …గజల్ గానం లో ఆయన శైలే వేరు

Ravi Vanarasi Sweet singer…………………. అనూప్ జలోటా… తన అద్భుతమైన గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నారు. “భజన్ సామ్రాట్”గా ప్రసిద్ధి చెందిన ఆయన భజన్,గజల్ గానంలో తనదైన శైలిని సృష్టించుకున్నారు. దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో తన సత్తా చాటుకుంటూ, గాన మాధుర్యంతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. అనూప్ జలోటా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో జూలై …
error: Content is protected !!