గీత ‘భగవద్గీత’ గా ఎలా మారింది ?

Dr. Vangala Ramakrishna……………… పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం……. వ్యాసేన కథితాం పురాణ  మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా! త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం  కృష్ణ భగవానుడు గీతను మానవజాతికి అందించిన సుదినం మార్గశిర శుక్ల ఏకాదశి. దీని అసలుపేరు గీత మాత్రమే! భగవంతుడు ఉపదేశించాడు కనుక ఇది భగవద్గీత అయింది.ఎవరీ …
error: Content is protected !!