బండి రాముడిగా అదర గొట్టాడు !
ముప్పైఏళ్ల క్రితం వచ్చిన “ఎర్రమందారం” సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటివరకు కామెడీ పాత్రలకే పరిమితమైన రాజేంద్ర ప్రసాద్ సీరియస్ రోల్స్ కూడా చేయగలనని “ఎర్రమందారం” లోని “బండి రాముడు” పాత్ర తో చాటి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ లో ఒక విలక్షణ నటుడు దాగి వున్నాడని మొదట నిర్మాత …