ఈ చైల్డ్ హీరో కి మంచి ఆఫర్లు !!
Child Hero …………….. ‘బత్తా’ (Baththa) సినిమాలో శబరి పాత్రలో నటించిన తొమ్మిదేళ్ల బాలనటుడు సాయి పృథ్వీరాజ్ నటన కు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. నటుడు విజయ్ సేతుపతి మనస్ఫూర్తిగా ఆ పిల్లవాడిని ప్రశంసించారు. ఆ సినిమా ప్రమోషన్ల సమయంలో కూడా “ఈ సినిమాకు నేను కాదు, ఆ అబ్బాయే అసలైన హీరో” అని ప్రకటించారు. …
