అటెన్ బరో ఇరవైఏళ్ళ కృషి ఫలితమే ఆసినిమా !
అహింసా సిద్ధాంతంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గాంధీజీ కి సినిమాల మీద సదభిప్రాయం లేదు.. ఆయనెపుడూ సినిమాలపట్ల ఆసక్తి చూపలేదు. గాంధీ జీవితం మొత్తం మీద రెండు సినిమాలు మాత్రమే చూసారు. వాటిలో ఒకటి ఇంగ్లీష్ ..మరొకటి హిందీ.1943లో విజయభట్ తీసిన రామరాజ్య (హిందీ ) ఒకటి కాగా రష్యన్ సినిమా మిషన్ టు …