Celebrities who have given voice to Balu …………………………………… సుప్రసిద్ధ గాయకుడు బాలు తాను నటించిన కొన్నిచిత్రాల్లో తన పాత్రకు తాను పాటలు పాడుకోలేదు.వేరే వాళ్ళ చేత పాడించమని ఆయా సినిమా దర్శకులని కోరాడు. ఆ రెండు చిత్రాలు ‘ముద్దిన మావ’ .. ‘రక్షకుడు’. ఈ రెండు చిత్రాల్లో బాలు నటించాడు ఆ విశేషాలు …
They made movies and burned their hands…… గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించిన ఎస్పీ బాలు సినీ నిర్మాణంలో పెద్ద విజయాలు సాధించలేకపోయారు. ఆయన కుమారుడు చరణ్ కూడా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. తండ్రి కొడుకులకు సినిమా నిర్మాణంలో చేదు అనుభవాలున్నాయి. బాలు మొదటి సారిగా బాల్య స్నేహితులతో కలసి సూపర్ …
Bharadwaja Rangavajhala …………………………………. ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయిన రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది.అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. …
(ఈ కథ కేవలం కల్పితం ఏ ఒక్కరినీ ఉద్దేశించినది కాదు…పాత్రలు పాత్రధారులు కూడా కల్పితం ) అవునూ అంత పెద్ద సింగర్ కన్నుమూశారు కదా .. ఓ ప్రాపర్ సంతాపసభ కూడా పెట్టలేదేంటి మీ టాలీవుడ్ వారూ? పెట్టరయ్యా … ఆఖరి చూపు చూడ్డానికి కూడా పెద్దలెవరూ పోలేదు. పోరు అయితే ఏంటటా? ఆ ఏం …
ఎస్పీ బాలు మరణం ఆయన అభిమానులకు నిజంగా షాకే. అందులో సందేహమే లేదు. సోషల్ మీడియాలో అభిమానులు పెడుతున్న పోస్టులు చూస్తుంటే వారు బాలును ఎంతగా అభిమానిస్తున్నారో ఇట్టే అర్థమౌతోంది. బాలు అంత్యక్రియలకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ వెళ్లలేదని … మీడియా ముఖంగా నివాళులు అర్పించి చేతులు దులుపుకున్నారని పెద్ద ఎత్తున అభిమానులు …
“కులములోన ఒకడు గుణవంతుడుండెనా… కులము వెలయు వాని గుణము చేత..!” అన్నీ కులాలు ఇష్టపడే పద్యం..ఏ మతమైనా సమ్మతించే భావం..! మనిషి చచ్చిపోతే స్మశానంలో పూడ్చేటప్పుడు దూరం నుండే కుక్కలు., నక్కలూ చూస్తుంటాయి.. అందరూ వెళ్ళాక అవకాశం ఉంటే గుంట తవ్వి పీక్కుతినవచ్చనీ.. వాటిల్లో కూడా విచక్షణ ఉంటుంది. ఎప్పుడు దూరంగా ఉండాలో… ఎప్పుడు తినాలో …
ఇంద్రుడు శుక్రవారం తన సభలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఊహించని అతిధి వస్తున్నారని… అలసిపోయిన ఆ గొంతుకు.. ఇక్కడ అమృతo ఇచ్చి, ఆహ్లాద పరచాలని, భూమండలం మీద బంధాలను తెంచుకొని వస్తున్న విశిష్ట అతిథి కి గౌరవ సూచకంగా నృత్య గాన మేళాలతో స్వాగతం పలకాలని ఇంద్రుడు ఆదేశాలు జారీ చేశారు… ఎవర్రా.. ఆ విశిష్ట అతిధి అని అందరూ ఆరా …
సూపర్ స్టార్ కృష్ణ .. గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ల మధ్య చిన్నవివాదం నెలకొన్నది. దాంతో ఇద్దరు మూడేళ్లు కలసి పని చేయలేదు. 1985 లో ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నిజమే అని బాలు ఒక ఇంటర్వ్యూ లో అంగీకరించారు. కృష్ణ మాత్రం బయట ఎక్కడా దీన్ని గురించి మాట్లాడలేదు. అది …
error: Content is protected !!