ఆకట్టుకునే “బిర్యానీ” మూవీ !
ఈ శ్వ రం ……………………………….. A different film ………………………సగటు స్త్రీ మనసేమిటో అర్ధం చేసుకునేలా చూపించే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. పడకగదిలో సుఖాన్ని తీర్చగలిగే వినియోగ వస్తువులా భార్య కనబడుతూ తనకూ సుఖమంటే రుచి చూడాలనే కోరిక ఉన్నప్పటికీ ఆ కోరికని అణిచివేయడమే మగతనంగా గుర్తించబడే పురుషాధిక్యత అన్ని మతాలలోనూ ఉంటుందని తేలిపోయే సీన్ …