Story Behind the Popular Song…………………. ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయ రాసి ప్రేక్షకులను,రాయక నిర్మాతలను ఏడిపిస్తారని అంటారు. ఇక్కడ ఏడిపించడం అంటే టైమ్ తీసుకుంటాడని అర్ధం. అలా ఎన్నోసార్లు జరిగింది.మనసులో ఎన్ని తిట్టుకున్నా, పాటలు హిట్ అయ్యాక మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గరకే వచ్చేవారు. “చిటపట చినుకులు పడుతూ ఉంటే ” పాట కూడా …
సుమ పమిడిఘంటం ……………………………….. His style is different ……………………………………….. విజయవాడకు చెందిన కాట్రగడ్డ వారి కుటుంబం ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీలోనూ, సినిమాపరిశ్రమలోనూ లబ్ధప్రతిష్టమైంది. కాట్రగడ్డ ఇంటిపేరుతో చలామణి అవటం ఆయనకిష్టం లేదు. మురారి బావ డా.పిన్నమనేని నరసింహారావు గారు గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉండటం వలన బంధువుల వద్ద చదవటం ఇష్టం లేక …
Bharadwaja Rangavajhala ………………………………….. అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు(వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు …
Bharadwaja Rangavajhala …. ఒకే పాటను ఇద్దరు కలిసి రాసిన సందర్భాలు తక్కువ. తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం రెండు,మూడు సందర్భాలున్నాయి. వాటిలో ఇదొకటి. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్…ఈ పాట డెబ్బై దశకం చివరల్లో కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది. అప్పటికే ఫిఫ్టీస్ క్రాస్ చేసేసిన ఆత్రేయ, ఎమ్మెస్ విశ్వనాథన్ లు …
Bharadwaja Rangavajhala………………………… బూతు పురాణమ్ ఆ మధ్య బూతు పాటలు … సెన్సార్ ఇబ్బందుల మీద జరిగిన చర్చలో Badari Narayan గారు ‘ఎక్కు ఎక్కు తెల్లగుర్రం’ అనే యుగపురుషుడి గీతం ప్రస్తావించారు. ఆత్రేయను ఎవరూ బూత్రేయ అన్లేదు … ఆయన్ని ఆయనే బూత్రేయ అనేసుకున్నారు. వచ్చేది బూతుమహర్ధశ అని ముందే తెలుసుకున్న నరసింహాచార్యులుగారు ఆత్రేయావతారం …
A broken hearted lover…………………………… ఎన్నో ప్రేమ పాటలు, విరహ గీతాలు, మనసు పాటలు రాసిన ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయకు ఒక ప్రేమ కథ ఉంది. ఆయన మనసు పాటలు రాయడం వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆత్రేయ సినీ పరిశ్రమ కొచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయిపై మనసు పారేసుకుని భగ్నప్రేమికుడు అయ్యారని …
Bharadwaja Rangavajhala………………… జగపతి వారి ‘ఆత్మబలం’ సిన్మాలో ‘తెల్లవారనీకూ ఈ రేయిని పాట’ వెనకాల ఓ కథ ఉంది. ఆ సందర్భానికి మంచి పాట రాద్దాం అని వాయిదా వేస్తూ వచ్చాను. జగపతి రాజేంద్ర ప్రసాద్ దీ నాది భార్యా భర్తల సంబంధం. ఓ రోజు సాయంత్రం ఆయన మా ఇంటికి వచ్చి…తెల్లారే సరికల్లా పాట …
Bharadwaja Rangavajhala…………………………….. Never left the tradition. డైరక్టర్ మాధవరావు ఆత్రేయతోనే ఎక్కువగా రాయించుకున్నాడు.వరంగల్ జిల్లాకు చెందిన మాధవరావు ‘చిల్లరదేవుళ్లు’ నవలను సినిమాగా తీసీ అందులోనూ ఆత్రేయతోనే పాటలు రాయించుకున్నాడు.పైన మీకు కనిపిస్తున్న ఫొటోలో ఆత్రేయ ఆఫీసులో కూర్చున్న మాధవరావూ ఆయనతో పాటు స్క్రీన్ ప్లే రైటర్ జగన్నాథ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఆత్రేయ దగ్గరకు …
His own mark on film literature…………… ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ఆయన సుప్రసిద్ధుడు. ఆయన కవిత్వాన్ని చదవని వారు తక్కువ.సినిమా పాటల విషయం లో కూడా శ్రీశ్రీ …
error: Content is protected !!