అరకు వెళ్లాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే !!

IRCTC ARAKU RAIL CUM ROAD PACKAGE …… అరకు…. అక్కడి  ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆంధ్రా ఊటీ అరకు సోయగాలు చూసి తరించాల్సిందే. వాస్తవానికి రెండు మూడు రోజులు అక్కడే ఉండి చూడాల్సిన అందాలవి. అలాంటి …

ప్రకృతి ప్రేమికులకు భూతల స్వర్గం !

Heaven on earth…………… అరకు… తూర్పు కనుమలో అదొక భూతల స్వర్గం… శీతాకాలం వచ్చిందంటే అరకు అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్ల మధ్య జాలు వారే జలపాతాల ధ్వనులతో ..పక్షుల కిలకిలారావాలతో మనసు ఉత్తేజానికి లోనవుతుంది.  ప్రకృతికి రమణీయత కు నిలయమైన అందాల ఆంధ్ర ఊటీ అరకు …
error: Content is protected !!