ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా !!
Ch.Siva Ramprasad………………….. అంతులేని కథ’ చిత్రంలో జయప్రద నటన ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతకు ముందు వరకు చిన్నపాత్రలకే పరిమితమైన ఆమెను, ఈ సినిమా ఒక పరిణతి చెందిన నటిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాలో ఆమె ‘సరిత’ అనే మధ్యతరగతి యువతిగా నటించారు. బాధ్యత లేని అన్నయ్య, పెద్ద కుటుంబం,వీరి …
