Subramanyam Dogiparthi…………………. A movie that entertains the audience………….. దర్శకుడు వి మధుసూధనరావు వామపక్ష భావజాలాలు కలిగిన వాడు . అక్కినేని నాస్తికుడు . వీళ్ళిద్దరూ కలిసి ఓ చక్కని భక్తి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు . భక్తితో పాటు కాస్త రక్తిని కూడా కాంచన పాత్ర ద్వారా అందించారు . …
Classic movie……………….. గుండమ్మకథ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు చాలా కృషి చేశారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా కథ ఫైనలైజ్ కావడానికి చాలా సమయం …
Ever green song …………………….. “గాంధీ పుట్టిన దేశమా ఇది .. నెహ్రు కోరిన సంఘమా ఇది.” ఈ పాట ను చాలామంది వినే ఉంటారు. 1971 లో విడుదలైన “పవిత్ర బంధం” సినిమాలోని పాట అది. ఎపుడో 55 ఏళ్ళ క్రితం ప్రముఖ రచయిత ఆరుద్ర రాసిన ఆ పాట ఆనాటి సమాజానికి దర్పణంగా …
ఎలిశెట్టి సురేష్ కుమార్…………………………… ‘భళిభళిభళిరా దేవా .. బాగున్నదయా నీ మాయ..బహబాగున్నదయా.. నీ మాయ’! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం.. హాస్యానికి పట్టం.సావిత్రి అనే మొండిఘటం..కెవిరెడ్డి మేధో విన్యాసం .. ఘంటసాల, రాజేశ్వరరావుల మ్యూజిక్కా?మార్కస్ బార్ట్లే మ్యాజిక్కా ? ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే …
Subramanyam Dogiparthi………………... ఆత్మీయతనంతా రంగరించి పోసిన సినిమా 1969 లో వచ్చిన ANR ,వాణిశ్రీల మొదటి జోడీ సినిమా‘ఆత్మీయులు’. ఈ ఇద్దరి జోడీ తెలుగు సినిమా రంగంలో ఒక ఊపు ఊపింది.NTR తో సక్సెసులు ఉన్నా, పేరు వాణిశ్రీకి రాలేదు . ANR తో నటించిన ప్రేమ నగర్ , దసరా బుల్లోడు , బంగారు …
Subramanyam Dogiparthi……………………. బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.అక్కినేని,బాపు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది. బడి vs గుడి ఏది ముఖ్యం …
Subramanyam Dogiparthi ……………………. సుడిగుండాలు…. అప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరమయిన సంచలనాత్మక,సందేశాత్మక చిత్రం. ప్రతీ పాఠశాలలో , కళాశాలలో , యూనివర్సిటీలో , ఇంట్లో అందరూ అప్పుడప్పుడూ చూడాల్సిన చిత్రం. సరదాకి , మెంటల్ కి , బలిసిన ఒంటికి , డబ్బెక్కువ అయి చేసే , అధికారం నెత్తికెక్కి , చట్టం అంటే …
Many movies with one story…………………………………… విషాద ప్రేమ కథా చిత్రం దేవదాసు ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. 1953 జూన్ 26 న విడుదల అయిన ఈ సినిమా కు 71 ఏళ్ళు. ఈ సినిమా నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి..బెంగాలీ రచయిత శరత్ చంద్ర రాసిన సుప్రసిద్ధ నవల దేవదాసు …
SivaRam………………… తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో ఎందరో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ .. ఏఎన్‌ఆర్ అదే బాట అనుసరించారు.సినిమా రంగానికి ఈ ఇద్దరూ ఎనలేని సేవ చేశారు.ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి అద్భుతమైన సినిమాలు చెయ్యడానికి వారే కారణం. అప్పట్లో ఆ ఇద్దరూ టాప్ హీరోలు అయినప్పటికీ ఎలాంటి భేషజాలకు …
error: Content is protected !!