రామ కార్యదీక్ష అంటే అదేనా ?
Srinivasa Krishna Patil…………………………… శ్రీరాముడు ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. ఇపుడు సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకుని రాముని చెంతకు చేరుస్తానని చేసిన ప్రతిజ్ఞను సుగ్రీవుడు నిలుపుకోవాలి. ఆయన వినతుడు అనే వానరేశ్వరుడిని పిలిచి, లక్ష మంది వానరులతో కలసి తూర్పుదిశగా వెళ్లి సీతమ్మ వారి జాడను కనిపెట్టి నెల రోజులలోగా …