కేసుల్లో అనిల్ అంబానీ ఇరుక్కుపోయారా ?

Loan evasion case ………………….. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుపోయారు.వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఆయన తిరిగి చెల్లించలేదు.. పైగా నిధులను దారి  మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ అంశాలమీద దర్యాప్తు జరుగుతోంది. అనిల్ పై  రూ. 17,000 కోట్ల రుణాలకు సంబంధించి మోసాల కేసులో …
error: Content is protected !!