ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఎన్నో సినిమాలతో పోటీ పడి పది సినిమాలు నిలిచాయి. వీటిలో ది బెస్ట్ ఏదో అవుతుందో చూడాలి. వాటిలో రెండు సినిమాల గురించి తెలుసుకుందాం. వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ … ఈ సినిమా ఓ విభిన్నమైన డార్క్ రొమాంటిక్ కామెడీ డ్రామా. డైరెక్టర్ చిమ్ ట్రైయర్ తెరకెక్కించారు. …
ఈ యుద్ధం ఏమో కానీ ప్రపంచ దేశాలతో పాటు ప్రజలు నలిగి పోతున్నారు. ప్రధానంగా ముడి చమురు ధరలు వివిధ దేశాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో ఇటు నాటో అటు రష్యా పంతానికి పోతున్నా కారణంగా మిగిలిన దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. రష్యా బాంబుల మోతలు అమెరికా ఆర్థిక ఆంక్షల వాతలు వెరసి ముడి చమురు …
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన స్టయిలే వేరని మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చర్చనీయాంశం గా మారిన నేపథ్యంలో కిమ్ క్షిపణి ప్రయోగం చేసి వార్తల్లో కెక్కారు. ఒక పక్క పుతిన్ అణుయుద్ధం చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న క్రమంలో కిమ్ ప్రయోగాలు సందట్లో సడేమియాగా మారాయి. గత కొంతకాలంగా ప్రజల ఆకలి తీర్చలేక …
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆంక్షల చట్రంలో ఇరికించేందుకు అమెరికా వ్యూహ రచన చేసింది. కఠినమైన ఆర్థిక, ఎగుమతులను ఆపే ఆంక్షలను అమెరికా ప్రకటించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని అమలు చేసే దిశగా పావులు కదిపింది. ఈ ఆంక్షల దెబ్బతో పుతిన్ దారికి వస్తాడా ? తన నిర్ణయాలను మార్చుకుంటాడా ?లేదా అని …
Russia Attacks ……………………………. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది. బాంబు దాడులతో భయభ్రాంతులను చేస్తోంది. రష్యా మిలటరీ సేనలు ఉక్రెయిన్ లోకి ప్రవేశించాయి.రాజధాని కీవ్ తో పాటు 11 నగరాలను స్వాధీనం చేసుకునే యత్నాల్లోఉన్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఇళ్లలో దాక్కున్నారు. కాగా ఈ …
Govardhan Gande ……………………………………….. “ఉగ్ర”భూతాల సృష్టికర్త అమెరికా అనే సంగతి అంతర్జాతీయ మీడియాకు తెలుసు. ప్రపంచ దేశాల నాయకత్వాలకూ తెలుసు. కానీ ఎవరూ ప్రశ్నించరు. ఎవరికీ అంత ధైర్యం లేదు. అంత సాహసం చేయలేరు. ఎందుకంటే.. ఎవరి అవసరాలు వారివి. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరి పరిమితులు వారివి. ఎవరి భయాలు వారివి.అన్నిటి కంటే “పెద్దన్న” …
భండారు శ్రీనివాసరావు …………………………………………….. అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా ఎంత ?’ అని అడిగితే ‘ తొమ్మిదివేల’ని జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి – ‘రెండు వేల ఏడో సంవత్సరం జులై నాటి లెక్కల ప్రకారం ‘అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని …
Dashing .. daring gril …………………………. పైన ఫొటోలో కనిపించే వనిత పేరు డార్నెలా ఫ్రాజియర్. సాహసానికి మరో పేరు. ఆమె ఏమి చేసిందో తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి . ” నాలుగేళ్ల క్రితం అమెరికాలో ఒక శ్వేత జాతి పోలీస్ అధికారి తన మోకాలితో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని గొంతు …
చైనా వదిలిన రాకెట్ అదుపు తప్పిన విషయం తెల్సిందే. ఇప్పుడది ఏ దేశంపై పడుతుందా అని జనాలు హడలి పోతున్నారు. ఇది మరి కొద్దీ గంటల్లో భూమిని తాకవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రాకెట్ కు చైనా లాంగ్ మార్చ్ 5 బీ అని పేరు పెట్టింది. ఇది జనావాసాలపై పై పడితే భారీ స్థాయిలో …
error: Content is protected !!