గెలిచేది ఎవరో ??

Who is in favor of India? ………………… మరో రెండు రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తేలి పోతుంది. గెలిచేది ఎవరు ? ట్రంపా ? కమలా హారీసా ? అని ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది.ఈ క్రమంలో ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు జరుగుతుంది? అనే అంశంపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్‌ …

అయినా.. మనిషి మారలేదు .. కాంక్ష తీరలేదు!!

ఎన్నికల ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ …ఓడిపోయానని స్పష్టం గా తేలినప్పటికీ  అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో మార్పురావడం లేదు. ఎలాగైనా జో బైడెన్ కు అడ్డం పడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన బేఖాతర్ చేస్తున్నారు. మరోపక్క మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి  కోర్టుల్లో రీకౌంటింగ్ చేపట్టాలని వేసిన కేసుల వలన మళ్ళీ కౌంటింగ్ జరిగింది. ఫలితాలు చూస్తే బైడెన్ మెజారిటీ మరింత …

ఆయనకు క్లాసులు పీకుతున్నారట !

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  మొండి వైఖరి పట్ల సన్నిహితులు  విసిగి పోతున్నారట . ఓటమి ఒప్పకుని తప్పుకోమని, అది హుందాగా ఉంటుందని  చెవినిల్లు కట్టుకుని పోరుతున్నారట. ఉహు ససేమిరా అంటున్నాడట ట్రంప్.  అమెరికా లో ఫలితాలు వెలువడిన తర్వాత  ఓడిన వారు … ఓటమిని అంగీకరిస్తూ  అంగీకార ప్రసంగం చేయడం అమెరికాలో ఒక ఆనవాయితీ.(ఇది మనదేశం లో …

జో బైడెన్ మాటలు నిజమైతే మంచిదే !

అమెరికా దివిటీలా మారి ప్రపంచానికి దారి చూపిస్తుందని ప్రెసిడెంట్ కాబోయే బైడెన్ చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. అమెరికన్లు అంతా ఒకటే అనే భావన కూడా ఆయన మాటలలో వ్యక్తమైంది. అది ఎంతో గొప్ప భావన.,మరెంతో విశాలమైన స్వభావం.,ఉదారమైన యోచన..ఉదాత్తమైన లక్షణం. ఆధునిక సాంఘిక జీవితంలో ఎంతో ఉదారమైన విలువ.కులం,మతం,ప్రాంతం,భాష, దేశం,పేద-ధనిక,నలుపు-తెలుపు, వీటన్నింటికీ …

తేడా ఎక్కడ కొట్టిందబ్బా !!

ట్రంప్ కార్డు …అంటే గెలుపు ముక్క లేదా తురుపు ముక్క అని అర్ధం. అది పేరులో ఉంది కానీ ఆయనకు గెలుపు దక్కలేదు. ఓటమి స్పష్టంగా అర్ధమయ్యాక కూడా  డోనాల్డ్ ట్రంప్  హుంకరిస్తున్నాడు. తనది ఓటమే కాదు .. ప్రత్యర్ధులు కుట్ర చేశారు .. మోసం చేశారు అని ఆరోపణలు. హుందాగా వ్యవహరించే శైలి లేకపోవడం ఆయనకు  పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. మొదటి …

ఈ ‘జో బైడెన్’ సామాన్యుడు కాదు !

జో బైడెన్ ….  నిన్నొమొన్నో రాజకీయాల్లోకి వచ్చిన వాడు కాదు. యాభైయేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మాజీ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కు ప్రియమైన స్నేహితుడు,శిష్యుడు. రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాదిగా పనిచేశాడు. 1942 లో పెన్సిల్వేనియా లోని  స్క్రాంటన్‌లో  ఓ కేథలిక్ కుటుంబలో జన్మించారు. ఆర్ధికంగా ఉన్న కుటుంబం కాకపోవడంతో  చిన్నతనం నుంచి జీవితంలో కస్టపడి పైకొచ్చాడు.   …

కల చెదురుతోందా ? కథ మారనుందా ?

ముందే చెప్పినట్టు ట్రంప్ కోర్టులను ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలు వస్తోన్న తీరు డోనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా లేదు. బైడెన్ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.  ఇప్పటివరకు అందిన ఫలితాలను చూస్తుంటే విజయం జో బైడెన్ ను వరించేలా ఉంది.  బైడెన్ కు  7. 07 కోట్ల ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ అత్యధిక ఓట్లు పొందిన  అభ్యర్థిగా …

ఏనుగు vs గాడిద …. ఎవరు గెలిచినా ఒకటే !

  Goverdhan Gande అమెరికా ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి . ఈ ఎన్నికల్లో గాడిద గెలిచినా ? ఏనుగు గెలిచినా?మనకేమిటి? అది అమెరికన్ల సొంత విషయం కదా.మనకేమిటి సంబందం? ఓటర్లు అమెరికన్లు కదా. నిర్ణయించాల్సింది వారే కదా. అది అమెరికన్ల హక్కు కదా.అది వారి స్వేచ్ఛ.   విచక్షణ లకు సంబంధించిన సంగతి కదా. మనకేమిటి …

ట్రంప్ vs బైడెన్ … గెలిచేదెవరో ? 

కొన్ని విషయాలు, వివిధ సమాచారాన్ని క్రోడీకరిస్తే మళ్ళీ ట్రంప్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అవగతమౌతోంది. 1)  గత వంద సంవత్సరాల్లో (1920-2020) అమెరికన్ ప్రెసిడెంట్లను గమనిస్తే కేవలం ముగ్గురు మాత్రమే తమ రెండో దఫా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హెర్బర్ట్ హూవర్ (1929-33)… ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చేతిలో, జిమ్మీ కార్టర్ (1977-81)… రోనాల్డ్ …
error: Content is protected !!