మంకీ గాడ్ సిటీ కథేమిటి ?(1)

Vanished cities………………. చరిత్రలో పురాతన నగరాలు ఎన్నో కాలక్రమంలో మాయమై పోయాయి. ఆ నగరాలకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోయారు. నగరాలు కనుమరుగు కావడానికి కారణాలు ఏమిటనేది ఖచ్చితంగా ఎవరూ కనుగొనలేకపోయారు. బలమైన  రాజ్యాల దాడులు, అంతు చిక్కని రోగాలు .. ఇతర విపత్తులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అలా మాయమై పోయిన నగరాలలో  “శ్వేతనగరం ” …

రక్తపు చుక్కలు పట్టి పిల్లలను బతికించుకున్నారా?

Sinjar massacre………….  అమెరికా ఎన్నో దారుణాలకు పాల్పడిందని మనం తరచుగా తిట్టుకుంటుంటాం. కానీ కొన్ని మంచి పనులు కూడా చేసింది. వాటిలో సింజార్ ఘటన తాలూకూ బాధితులను ఆదుకోవడం ఒకటి. అది సింజార్ పర్వత ప్రాంతం … అక్కడ నీళ్లు లేవు.. ఆహారం లేదు… శోకిస్తున్న తల్లుల కళ్లలో తడి లేదు. ఏడ్చి ఏడ్చి వాళ్ళ …

చిలీ లో నరమేధం ! (2)

Taadi Prakash……………….. 2001 నవంబర్ 11న మోహన్ ఈ వ్యాసం రాశాడు. చాలా ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. —————– ఒకరోజుతో, ఒకసారితో అయిపోలేదది. జనరల్ పినోచెట్ గన్ చూపి చిలీని ఇరవయ్యేళ్లు నిత్యం రేప్ చేశాడు. ఈ రెండు దశాబ్దాలుగా పినోచెట్ నరమేధం అవిచ్చిన్నంగా సాగటానికి నిక్సన్ నుంచీ …

చిలీ లో నరమేధం ! (1)

Taadi Prakash…………………………..  1973 సెప్టెంబర్ 11న చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని కూల్చి వేసిన తర్వాత జరిగిన హత్యాకాండ గురించి గతంలో నేనొక వ్యాసం రాశాను. దర్శకుడు కోస్టాగౌరస్ తీసిన మిస్సింగ్ సినిమా అందులో ప్రధానాంశం. 2001 నవంబర్ లో చిలీపై మోహ‌న్ రాసిన వ్యాసం.. ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. *** …

ఎవరీ హెమింగ్వే ? ఏమిటాయన కథ ?

Ravi Vanarasi ……………….. సృష్టిలో అరుదైన అద్భుతాలు కొన్ని. వాటిలో ఒకటి ప్రతిభ, మరొకటి విషాదం. ఈ రెండూ ఒకేచోట కలగలిపి అలల రూపంలో, అక్షరాల రూపంలో ఉద్భవించినప్పుడు ఒక గొప్ప కళాకారుడు పుడతాడు. అలాంటి అరుదైన ప్రతిభావంతులలో ఒకరు ఎర్నెస్ట్ హెమింగ్వే. అతని జీవితం ఒక సుదీర్ఘమైన, దుఃఖపూరితమైన కథ. అది ఒక గంభీరమైన …

ఒక్క ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసిందా ?

Ravi Vanarasi …………. మనం చూసే ప్రతి అద్భుతం వెనుక ఒక అంతులేని కథ ఉంటుంది. అది ఒక వ్యక్తి జీవిత ప్రయాణం కావచ్చు, ఒక కష్టం నుండి సాధించిన విజయం కావచ్చు, లేక  కలల సాకారానికి జరిగిన నిశ్శబ్ద పోరాటం కావచ్చు. అలాంటి ఒక కథే అనోక్ యాయ్ ది. మోడలింగ్ ప్రపంచంలోకి తుఫానులా …

అమెరికన్‌ జర్నలిస్ట్‌ ‘మిస్సింగ్‌ ‘ ! (1)

Taadi Prakash  …………………  A COMPELLING FILM BY COSTA GAVRAS ………………………………………… గ్రీసు దేశానికి చెందిన ‘కాన్‌స్టాంటినో గౌరస్‌’ సినిమా దర్శకుడు. ‘కోస్టా గౌరస్‌’గా ప్రపంచ ప్రసిద్ధుడు. నియంతలు, నరహంతకులు పాలకులుగా వున్న దేశాల్లో హత్యా రాజకీయాలపై సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. నిజమైన గ్రీకు వీరుడు. కోస్టా గౌరస్‌ సినిమా విడుదలవుతోందంటే, అమెరికా, లాటిన్‌ …

అమెరికా ప్రతీకారానికి 80 ఏళ్ళు !

Destruction with a nuclear attack…………… అమెరికా చేసిన ఆ దారుణం తలచుకుంటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 80 ఏళ్ళ క్రితం అణు బాంబులు విసిరి లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఆ పాపం ఇంకా అమెరికాను వెంటాడుతూనే ఉంది. నాటి జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలేదు. 1945 లో సరిగ్గా ఆగస్టు ఆరు,తొమ్మిది …

మరణం తధ్యమని తెలిసీ …….

Bhandaru Srinivas Rao…………..  ‘మరణం తధ్యమనీ… ఏ జీవికి తప్పదనీ… తెలిసినా’…దాసరి నారాయణ రావు రాసిన ఈ ప్రేమాభిషేకం సినిమా పాటని తలపించే ఒక సంఘటన జూన్ 26 బుధవారం అమెరికాలో జరిగింది. ‘హై! (ఫ్రెండ్స్) ! నేను! టానర్! టానర్ మార్టిన్ ని. చూస్తున్నారు కదా! నేను చనిపోతున్నాను’ అనే రికార్డెడ్ వీడియోని కొన్ని …
error: Content is protected !!