హరిత విప్లవ పితామహుడు !!

Creator of high yielding new varieties…….  ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త  ఎంఎస్‌ స్వామినాథన్‌.  అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త ఆయన. ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని స్వామినాథన్ తపించారు.  వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్‌లో సంస్కరణల కోసం  నిరంతరం కృషిచేసిన వ్యక్తి . వ్యవసాయ రంగానికి దశాదిశను చూపిన వ్యక్తి …

ఈ కోయంబత్తూరు బామ్మ సామాన్యురాలు కాదు !

Rare Grand ma ………………………………ఫొటోలో కనిపించే కోయంబత్తూరు బామ్మ పేరు ఆర్ పప్పమ్మాళ్. రంగమ్మ అని కూడా పిలుస్తారు. వయసు 105 సంవత్సారాలు. అయినా ఉత్సాహంగా పొలం పనులు చేస్తుంటుంది. సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో వ్యవసాయం చేస్తూ ఎందరికో స్ఫూర్తి నిచ్చిన పప్పమ్మాళ్ కి పద్మశ్రీ పురస్కారం లభించింది.కోయంబత్తూరు దగ్గర్లోని దేవలాపురం లో ఆమె పుట్టారు.  …
error: Content is protected !!