ఈ ‘మిస్టిక్ థ్రిల్లర్’ ఎలా ఉందంటే ?
Mystic Thriller…….. ‘అగధ’ (Agadha) హారర్, మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో కూడిన సినిమా ఇది. ఎమ్.ఎస్. రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కామాక్షి భాస్కర్ల, శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14, 2026 న థియేటర్లలో విడుదలైంది. కథాంశం ఏమిటంటే ? మహాదేవి (కామాక్షి …
