ఆఫ్ఘన్ లో ఆకలి కేకలు !!
Miserable conditions………………………………………….. తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సమీప దేశాలకు తరలి వెళ్లారు. అప్పట్లో కొన్నాళ్ళు చూద్దాంలే అని ఆగిన ప్రజలు ఇపుడు తినడానికి తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.పనులు లేక ..ఆహరం దొరక్క కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల మంది పిల్లలు ఆహారం అందక పస్తులు పడుకుంటున్నారు. …