ఇప్పటి సమాజానికి అవసరమైన సందేశాత్మక చిత్రం!!

Subramanyam Dogiparthi ……………………. సుడిగుండాలు….    అప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరమయిన సంచలనాత్మక,సందేశాత్మక చిత్రం. ప్రతీ పాఠశాలలో , కళాశాలలో , యూనివర్సిటీలో , ఇంట్లో అందరూ అప్పుడప్పుడూ చూడాల్సిన చిత్రం . సరదాకి , మెంటల్ కి , బలిసిన ఒంటికి , డబ్బెక్కువ అయి చేసే , అధికారం నెత్తికెక్కి , చట్టం …

యుద్దం యుద్దమే… గౌరవం గౌరవమే!

Bharadwaja Rangavajhala ……………………………….. గొడవ పడడం వేరు ప్రేమించడం వేరు … గొడవ పడుతూనే ప్రేమించడం ప్రేమిస్తూనే గొడవ పడడం కాస్త కన్ఫూజనుగా అనిపించినా అలా జరిగిన అనేక ఘటనలు మనకు మన చుట్టుపక్కలే కనిపిస్తాయి.అన్నట్టు సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెల్సు కదా . ఆదుర్తి అంటే హాయిగా నవ్వడం. నవ్వించడం…నవ్వుకోవడం…వెక్కిరించడం….ఆదుర్తి అంటే వయసొచ్చిన …

ఆయనకు ఎందరో ఏకలవ్య శిష్యులున్నారు !

తెలుగు సినిమా దర్శకుల్లో ఘన విజయాలు సాధించిన దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావును చెప్పుకోవచ్చు. కుటుంబ కథా చిత్రాలను హృద్యంగా రూపొందించడం లో ఆయన దిట్ట. తోడికోడళ్లు, మాంగల్యబలం, వెలుగునీడలు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి వంటి ఎన్నో ఆణిముత్యాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆదుర్తి రచయిత కూడా కావడంతో నవరసాలు మేళవించి అందరికి నచ్చేలా చిత్రాలను తెలుగు …
error: Content is protected !!