దడ దడ లాడించిన మంచులక్ష్మి !
Crime comedy movie …………….. నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ నటించి ..నిర్మించిన సినిమా ఇది. 2015 లో విడుదలైంది. అడవి శేష్, బ్రహ్మానందం, ప్రభాకర్, మధు కీలక పాత్రలు పోషించిన క్రైమ్ కామెడీ మూవీ ‘దొంగాట’. సినిమా ఫర్వాలేదు.. చూడొచ్చు. శృతి (మంచు లక్ష్మీ) టాలీవుడ్ లో ఓ హీరోయిన్. ఆమె …
