ఏమైంది? ఆయన ఎందుకిలా?
డా. మహ్మద్ రఫీ………………………. ఫ్రస్ట్రేషన్ అర్ధం కావడం లేదు! అతి చనువో తెలియడం లేదు! వయసు పైబడి చిన్న పిల్లల మనస్తత్వం వచ్చిందో అర్ధం కావడం లేదు! ఇన్నేళ్లు ఇన్నాళ్లు ఇండస్ట్రీ లో ఉంటే సరిగా గుర్తించకుండా సైడ్ చేసేస్తున్నారనే బాధ ఏమో తెలియదు! ఆయన వేదిక పై మాట్లాడుతుంటే వినే వాళ్ళకు ఏం మాట్లాడుతున్నారో …