Arudra’s writings are amazing………………………. “ఆశ్చర్యంగా రాస్తాడు ఆహ్ రుద్ర! “అన్నాడు ప్రముఖ కవి పట్టాభి. ఆ మాట నిజమే …ఆయన రచనలను పరికించి చూస్తే .. ఒకదాని కొకటి సంబంధం లేని సబ్జెక్టులు. భక్తి ..రక్తి ..ముక్తి ..శృంగారం అన్ని రసాలను ఆయన టచ్ చేశారు. ఏది రాసినా ఆరుద్రకే చెల్లింది. ‘శ్రీరామ నామాలు …
April 6, 2025
Karna Prayaga………………… పంచ ప్రయాగల్లో కర్ణ ప్రయాగ ఒకటి. నంద ప్రయాగ నుంచి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో కర్ణ ప్రయాగ ఉంది. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశాన్నికర్ణప్రయాగ అంటారు.రెండు కొండల నడుమ ఈ నదీ పాయ కనిపిస్తుంది. ఈ పర్వతాలపైనే కర్ణుని సమాధి …
April 6, 2025
Bharadwaja Rangavajhala ……………………………. లయన్ యు. విశ్వేశ్వర్రావు అనో విశ్వశాంతి విశ్వేశ్వర్రావు అంటేనో తప్ప ఆయన్ను జనం గుర్తుపట్టరు. తెలుగు సినిమా రంగంలో కాస్త భిన్నమైన వ్యక్తిత్వం ప్రదర్శించిన నిర్మాత దర్శకుల్లో విశ్వేశ్వర రావు ఒకరు. తెలుగు తెర మీద రాజకీయ చిత్రాలు తీసిన వారు చాలా అరుదు. ఆ కొద్ది మందిలో ఉప్పలపాటి విశ్వేశ్వర్రావు …
April 5, 2025
Paresh Turlapati……………… A different director పటాస్ సినిమాతో ఒక్కో టపాసు పేల్చుకుంటూ దర్శకుడిగా సినీ వినీలాకాశంలో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి..ఈయన ఖాతాలో ఫెయిల్యూర్స్ కన్నా సక్సెస్ లే ఎక్కువగా ఉన్నాయి ..సరే ఇతని సినిమా చూసినవాళ్లు బాగుందనో.. బాలేదనో రివ్యూలు రాస్తారు …
April 5, 2025
Are missing cases increasing?…………………………. పాపం, పుణ్యం, ప్రపంచమార్గం… కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ… ఏమీ ఎరుగని పూవులు..అయిదారేడుల పాపలు .. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే కూనలు ..అలాంటి చిన్నతల్లులకు ఎంత కష్టం వచ్చింది. చెంగు చెంగున లేడి పిల్లల్లా ఎగురుతూ …ఆడుతూ పాడుతూ తిరగాల్సిన …
April 5, 2025
Trapped heroin ……………… చిత్ర సీమ .. నిజమే అది చిత్రసీమే. అక్కడ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఈ చిత్రాలలో కొన్ని మాత్రమే వెలుగు చూస్తుంటాయి. చిత్ర సీమలో వేషాలు వస్తున్నంత వరకు బాగానే ఉంటుంది. ముఖ్యంగా తారల విషయంలో… ఎప్పుడైతే అవకాశాలు రావో అపుడే కష్టాలు మొదలవుతాయి. ఈ దశ చాలా ప్రమాదకరమైనది. కష్టాలు …
April 4, 2025
Living alone in a deserted place ……………….. పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు బిల్లీ బార్. న్యూ జెర్సీ కి చెందినవాడు. వయసు 66 వరకు ఉండొచ్చు. ఎవరూ లేని నిర్జన ప్రదేశం లో 46 ఏళ్లుగా జీవిస్తున్నాడు. ఒంటరి తనమంటేనే భయంకరం .. అందులో నిర్జన ప్రదేశంలో ఒంటరిగా అంటే ఇక …
April 4, 2025
The Story of Black Glasses …………………… తమిళనాట అప్పట్లో కరుణానిధి ధరించిన నల్ల కళ్లద్దాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఈ స్టైల్‌ను చాలా మంది ఫాలో అయ్యేవారు. తమిళనాడు రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కరుణానిధి … ఇంటా బయటా అదే స్టైల్‌లో కనిపించేవారు. ఇంతకూ ఆ కళ్లద్దాల వెనక ఉన్న …
April 4, 2025
Waterfall and beach in one place ………………………… అప్సర కొండ ..పేరు చిత్రంగా ఉందికదా. ఒకప్పుడు అప్సరసలు సంచరించిన ఈ ప్రాంతానికి ఆపేరే స్థిరపడిపోయింది. ఈ అప్సరకొండ కర్ణాటక లో ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర్ పోర్ట్ పట్టణం నుంచి ఎనిమిది కి.మీ దూరంలో ఉన్నది. కొండ దగ్గరకు వాహనాలను అనుమతించరు. కొంచెం దూరం …
April 4, 2025
error: Content is protected !!