డిఫరెంట్ మూవీ .. ఆసక్తికరమైన కధనం !!

Padmakar Daggumati ……………… ఫేస్‌బుక్ లో అక్కడ ఇక్కడ ఏదేదో చదివి రాత్రి “క” సినిమాకి వెళ్లాను. మూస కథనానికి భిన్నంగా  సినిమా మొత్తంలో ఎవరి పనితనం వాళ్లు చూపించారు. ముఖ్యంగా మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా పనితనం ఆ బడ్జెట్ సినిమాకి ఎక్స్‌లెంట్ గా ఉంది. హీరో, హీరోయిన్ ల నటన కూడా బాగుంది. ఐతే… …

గ్రహాంతర వాసులను చేరుకోగలమా?

Are there billions of civilizations in space?……….. ఖగోళశాస్త్రంలో ఫ్రాంక్ డ్రేక్ ద్వారా ప్రతిపాదించబడిన డ్రేక్ ఈక్వేషన్ ప్రకారం మనం చూడగలుగుతున్న అంతరిక్షంలో వేల కోట్ల కొలది నాగరికతలు విలసిల్లుతున్నాయి. సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 7 దేవీభాగవతంలోని తృతీయ స్కంధంలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు . త్రిమూర్తులు ముగ్గురూ …

ఆకట్టుకునే ‘ఎడారి బ్రతుకులు’ !!

Pudota Showreelu …………………………….. ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్ .. టైటిల్ వెరైటీ గా ఉందికదా.. సినిమా కూడా అదే రీతిలో సాగుతుంది. ఇది రాజస్థానీ చిత్రం.. ఎడారి నేపథ్యంలో అనూప్ సింగ్ ఈ చిత్ర కథను తయారు చేసుకుని దర్శకత్వం వహించాడు. అనూప్ సింగ్ గతంలో తీసిన ‘ది నేమ్ ఆఫ్ రివర్’,’క్విస్సా’ చిత్రాలు.. …

శ్రీవారి ఆస్తుల నికర విలువ అన్ని కోట్లా ?

Richest God…………………………. శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు. ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే, ఆయన వైభోగం చూస్తే చాలు. శ్రీవారి వద్ద ఉన్న బంగారు నిల్వలు చూస్తే చాలు ఆయన ఎంతటి కుబేరుడో అర్ధం అవుతుంది. ఒక చిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారు …

వ్యధార్త జీవుల యదార్ధ చిత్రం !

Pudota Showreelu ………………………..  ”పడమటి కనుమలు” ( మేర్కు తొడర్చిమలై  ) తమిళ సినిమా  ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది పడమటి కనుమలలోని మున్నార్ అడవులు,కొండలపై జరిగిన కత.ఆ పెద్దపెద్ద కొండలకు దిగువన తమిళనాడులోని ఒక చిన్న పల్లెలో కత ప్రారంభమవుతుంది. ఆ పల్లె నుండి మున్నార్ కొండలపై వుండే ఏలక్కాయ తోటల్లో,ఆ పల్లె ప్రజలు …

ఒక అన్వేషి యాత్ర – అనుభవాలు 2 !

Thopudu bandi  Sadiq …………………………. నిజంగా మహావతార్ బాబాజీ ఉన్నారా?ఆయన గత రెండువేల సంవత్సరాలుగా ,భౌతిక దేహాన్ని త్యజించి ఆత్మరూపంలో  సంచరిస్తున్నారా?సందర్భానుసారంగా భౌతిక రూపంలో దర్శనం ఇస్తారా?లేక యోగానంద పరమహంస సృష్టించిన ఊహాజనిత రూపమా?క్రియాయోగను వ్యాప్తి చేయటానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆ పేరును,ఒక కల్పిత రూపాన్ని ఉపయోగించారా? చాలామందిని వేధించే ప్రశ్న ఇది. ఈ …

ఒక అన్వేషి యాత్ర – అనుభవాలు (1)

Thopudu bandi Sadiq    …………………………………….        మూడు దశాబ్దాలుగా  ఆపేరు నన్ను వెంటాడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ స్కేప్ గార్డెన్ లో యోగా సాధన ప్రారంభించిన నాటి నుంచి తరచూ ప్రస్తావనకు వచ్చిన పేరు. గత కొన్ని దశాబ్దాలుగా యోగ,ప్రాణాయామ,ధ్యానం సాధన చేస్తున్న కోట్లాదిమందికి అంతర్లీనంగా స్పూర్తిని,ఉత్తేజాన్ని ఇస్తున్న పేరు ” …

కోట్లు ఆర్జించిన స్టార్ కొరియోగ్రాఫర్ చివరికి కారు షెడ్డులో ….

Bad time ………………………………… ముఖ్యమంత్రులు గా చేసిన సినీ స్టార్స్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించిన ఖ్యాతి ఆయనది. ఆ రోజుల్లో వారి పాటలు,నృత్యాలు చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేసేవారు. ముఖ్యమంత్రులు నాటి సినీ స్టార్స్ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లు కాగా వారిచే స్టెప్పులు వేయించింది మరెవరో కాదు …

ఆముగ్గురి కాంబినేషన్లో అపురూప గీతాలు!!

Bharadwaja Rangavajhala……………………………………………..  కాంబినేషన్ అనేది  హీరో హీరోయిన్లకే కాదు సంగీత దర్శకులు  రచయితల మధ్య కూడా కుదరాలి. అపుడే రసరమ్య గీతాలు పుట్టుకొస్తాయి. రాజన్  నాగేంద్ర…యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ద్వయం. వీరి తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే, రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు.ఆయన అప్పట్లో …
error: Content is protected !!