దుబ్బాక రాజకీయాలు రసవత్తరం గా మారాయి. అక్కడ జరుగుతున్నది ఉప ఎన్నిక లా లేదు. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా గా తీసుకున్నాయి. దీనికి తోడు ‘నోట్ల రాజకీయాలు ‘ మొదలవడంతో పోరు జోరు అందుకుంది.ఈ ఎన్నికలో బీజేపీ దూకుడు పెంచింది. అది స్పష్టంగా కనబడుతోంది. ఎవరికి వారు ఎలాగైనా గెలవాలని తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఓటర్ల …
October 28, 2020
బ్రిటిషర్లు అందరూ చెడ్డవారు కాదు. వారిలో మంచివారు, మానవతావాదులు ఎందరో ఉన్నారు. లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే కూడా ఆ కోవకు చెందినవాడే . 1834 లో సుప్రీం కౌన్సిల్ మెంబర్ గా మెకాలే ఇండియా వచ్చారు. అప్పటికి దేశ గవర్నర్ జనరల్ గా విలియం బెంటిక్ ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు,ప్రజల విద్య …తెలివితేటలను గమనించిన …
October 27, 2020
ప్రజాస్వామ్య వ్యవస్థలోని శాసన,కార్య నిర్వాహక వ్యవస్థలకు దిక్సూచి గా నిలిచే న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబు దారీగా ఉండనవసరం లేదా? 70 ఏళ్లుగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ప్రశంశనీయమైన కృషి చేసింది.కానీ ఎమర్జెన్సీ కాలంలో వివాదాస్పద పాత్ర,మరికొన్ని వివాదాలు మినహా మొత్తం మీద న్యాయంగానే వ్యవహరించిదనే భావించవచ్చును. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో,రాజ్యాంగ పరిధికి అతీతంగా చట్ట సభలు …
October 26, 2020
Sheik Sadiq Ali……………………………………………. ఇది ఒక ప్రశ్నార్ధక పోస్ట్. ప్రాచీన,మధ్య యుగం నాటి చరిత్రకు లంకె కుదరని కధనం. చరిత్రకారులు చెప్తున్న దానికి,కళ్ళముందు కన్పిస్తున్న వాస్తవాలకు మధ్య వైరుధ్యాన్ని ప్రశ్నించే పోస్ట్. చరిత్ర అంటే ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు రాసుకునేది కాదనీ,దానికి నిర్దుష్టమైన ఆధారాలు ఉండాలనీ విశ్వసిస్తూ , విశ్లేషణ హేతుబద్ధంగా ఉండాలని భావిస్తూ, …
October 26, 2020
Bharadwaja Rangavajhala ………………………………….. అనగనగా…ఓ సారి దిబ్బరాజ్యంలో రివదాగో నదికి పుష్కరాలొచ్చాయి. పుష్కరాల్లో స్నానం చేయకపోతే బతికే అనవసరం అన్నంతగా దిబ్బ ప్రభువు ప్రచారం చేయించాడు. కారణం దిబ్బ నుంచి చీలిపోయిన చిన్న దిబ్బ రాజ్యపు ప్రభువు చంద్రసేనుడే. రివదాగో నది చిన్న దిబ్బనుంచే పెద్ద దిబ్బలోకి ప్రవేశిస్తుంది. కనుక అక్కడా ఇక్కడా కూడా పుష్కరాలు …
October 25, 2020
జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా లో పర్యాటక స్థలాలు ఎన్నోఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పాండవుల గుట్ట. జిల్లా కేంద్రానికి 22 కిమీ దూరంలో రేగొండ మండలం తిరుమలగిరి సమీపం లోని రావులపల్లి పరిసరాల్లో పాండవుల గుట్ట ఉంది. ఈ కొండల్లోనే కొన్ని గుహలు ఉన్నాయి. వీటిలో ప్రధాన ఆకర్షణ ఒకటి వుంది.ఇక్కడి గుహల్లో ప్రాచీన శిలాయుగపు వర్ణ చిత్రాలు …
October 25, 2020
మన వేదాలు, శాస్త్రాలను పరిహసించే వారు ముందుగా అందులో దాగివున్న అఖండ విజ్ఞానాన్ని తెలుసుకోవలసి వుంది. ఒక్కో శ్లోకం ఒక్కో విశ్వసూత్రాన్ని విప్పి చెపుతుంది.మన పూర్వీకులు అపార విజ్ఞానాన్ని సూత్రాల రూపంలో,శ్లోకాలుగా గ్రంధస్థం చేసి ఉంచారు. అలాంటి మహానుభావుల్లో బోధాయనుడు (బౌధాయనుడు) గురించి తెలుసుకుందాం. ఆయన తన కాలంలో అనేక సూత్రాలను ప్రతిపాదించాడు. ఆయన సూత్రాలన్నీ కృష్ణ …
October 23, 2020
జ్యోతిష్య “శాస్త్రజ్ఞులు ” ట్రంప్ మళ్ళీ గెలుస్తాడని చెబుతున్నారు. భవిష్యవాణి వినిపిస్తున్నారు.కోట్లాది మంది అమెరికన్ల మదిలో ఏముందో వారు తేల్చి పడేసారు!ఈ “శాస్త్రజ్ఞుల”కు భూత,భవిష్యత్, వర్తమానాలు ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి! ఏ ప్రపంచ పరిణామాన్నైనా ఊహించేయగలరు!యుద్ధాలు, విపత్తులు,ప్రకృతి వైపరీత్యాలనుదేశాది నేతల మదిలో ఏ ముందో! వారి తరువాతి అడుగు ఏమిటో ? అది సమాజాన్ని ఎలా …
October 22, 2020
సెక్స్ పరమైన శాపం ఒక పక్క, అందచందాలొలికే ముద్దుల చిన్న భార్య మరో పక్క. మనసు నిగ్రహించుకోలేకపోయాడు పాండురాజు. వసంతశోభ కూడా తోడుకావడంతో కోరిక తీర్చుకోవాలని ఆరాటపడ్డాడు. మాద్రి వలదని ఎంతగా వారించినా వినలేదు. సెక్స్ లో పాల్గొన్నాడు. వెంటనే ముని శాపం ఫలించింది. పాండురాజు మృత్యువాత పడ్డాడు. ఈ విషయాలన్నీ లోకానికి ఎలా తెలిశాయన్నది …
October 22, 2020
error: Content is protected !!