సుమ పమిడిఘంటం …… విజయావారి సినిమాల్లో సహజంగా ప్రముఖ హాస్య నటుడు రేలంగికి వేషం లేకుండా ఉండదు. కానీ పూర్తి హాస్యరస ప్రధాన చిత్రం ‘గుండమ్మకధ’లో ఆయనకు వేషం లేదు. దీంతో రేలంగి కొంత ఫీల్ అయ్యారు. ఒకసారి విజయా నిర్మాణ సారధి చక్రపాణి ని కలసినపుడు అదే విషయం అడిగారు. సినిమాల్లో కనిపించేలా రేలంగి …
October 4, 2025
Ravi Vanarasi………… ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిశీలించినప్పుడు, వారి గొప్ప విజయాల వెనుక నిశ్శబ్దంగా దాగి ఉన్న బాధల తుఫానులు, సంక్షోభాలు కనిపిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత క్రైమ్ నవలా రచయిత్రి, ‘క్వీన్ ఆఫ్ క్రైమ్’గా కీర్తించబడిన అగథా క్రిస్టీ (Agatha Christie) జీవితంలో కూడా అలాంటివి ఉన్నాయి. అగథా క్రిస్టీ తన నలభైవ ఏట, …
October 3, 2025
Bharadwaja Rangavajhala…………… హాస్య కళాకారుడిగా అల్లు స్టయిలే వేరు.. ఆయనను ఎవరూ అనుకరించలేరు. ఆయన పూర్తిపేరు అల్లు రామలింగయ్య.ఊరు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు.చూసింది చూసినట్టు అనుకరించడం రామలింగయ్య ప్రత్యేకత. ఇలా చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తూ నవ్విస్తూ ఉండేవాడు. అలా ఓ సెలబ్రిటీ అయిపోయాడు.ఓ సారి వాళ్ల ఊళ్లో ‘భక్త ప్రహ్లాద’ నాటకం చూశాడు.బృహస్పతి గా చేస్తున్న …
October 3, 2025
A good result for 20 years of hard work…………….. అహింసా సిద్ధాంతంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గాంధీజీ కి సినిమాల మీద సదభిప్రాయం లేదు.. ఆయనెపుడూ సినిమాలపట్ల ఆసక్తి చూపలేదు. గాంధీ జీవితం మొత్తం మీద రెండు సినిమాలు మాత్రమే చూసారు. వాటిలో ఒకటి ఇంగ్లీష్ ..మరొకటి హిందీ.1943లో విజయభట్ తీసిన …
October 3, 2025
Govardhana Matham …………….. గోవర్ధన మఠం… 8వ శతాబ్దపు తత్వవేత్త,ఆది శంకరాచార్యులు వారు సనాతన ధర్మం, అద్వైత వేదాంతాన్ని సంరక్షించడానికి , ప్రచారం చేయడానికి స్థాపించిన నాలుగు ప్రధాన పీఠాలలో ఒకటి. ఇది ఒడిశాలోని పూరిలో ఉంది. ఆధ్యాత్మిక అభ్యాసానికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ముఖ్యంగా అద్వైత వేదాంత తత్వశాస్త్రంపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుత శంకరాచార్యుల …
October 2, 2025
India’s first silent film ………………… ఇండియాలో నూట పన్నెండేళ్ళ క్రితం తొలి సారిగా సినిమా తీశారు. అది మూకీ సినిమా.ఆ తొలి మూకీ సినిమా యే “రాజా హరిశ్చంద్ర” . ఈ సినిమాను ఫాల్కే నిర్మించారు. ఆయనే దర్శకత్వం వహించారు. 1913 లో ఫాల్కే ఈ సినిమా తీశారు. సత్య హరిశ్చంద్రుడు చుట్టూ తిరిగే …
October 1, 2025
Beautiful Waterfalls ………….. ఆ జలపాతం అందాలు పర్యాటకుల మనసును పరవశింపజేస్తాయి.నింగి నుంచి జాలువారుతున్నాయా అన్నట్లు కనిపించే జల తరంగాలు అబ్బురపరుస్తాయి. నీటి ధారల తుంపరలు ఇరవై అడుగుల పైకి లేస్తుంటాయి.. దూరం నుంచి చూస్తుంటే అక్కడ పొగమంచు ఆవరించినట్లు ఉంటుంది. ఉరకలు వేసే ఆ జలపాతపు ధారలను చూస్తే …ప్రయాణపు అలసట దూరమై మనసు …
September 30, 2025
Weak Story …………………… ఇది 2022 లో రిలీజైన సినిమా. ‘లైగర్’ సినిమా మరీ అంత చెత్త సినిమా కాదు. హిట్ ముద్ర వేసుకున్నచాలా సినిమాల కంటే ఫర్వాలేదు. కొంచెం ఓపికతో ఒక సారి చూడొచ్చు. విడుదలకు ముందు హైప్ క్రియేట్ చేసారు. ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో ప్లాప్ అయి .. నెలరోజుల్లోనే ఓటీటీ …
September 30, 2025
Ravi Vanarasi…………… అది 1940వ సంవత్సరం. ఆకాశం అగ్నిని కురిపిస్తోంది. లండన్ నగరంపై జర్మనీ చేసిన వైమానిక దాడులు (Blitz) భూమిని వణికించాయి. చరిత్రపుటల్లో చెరగని భీకర గాయాలను మిగిల్చాయి. నగరమంతా శిథిలాల కుప్పగా మారుతుండగా, లక్షలాది మంది ప్రజలు మరణ భయం, నిస్సహాయత అనే చీకటి గుహల్లోకి నెట్టివేయబడ్డారు. ఎక్కడ చూసినా హాహాకారాలు, కూలిపోయిన …
September 30, 2025
error: Content is protected !!