రమణ కొంటికర్ల ……………………… రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా అని అహల్య శాప విమోచన ఘట్టాన్ని తల్చుకుని గోరంతదీపంలో వాణిశ్రీ పాడుకునే గీతమందరికీ గుర్తుండే ఉంటుంది కదా..? అగో ఇప్పుడక్కడ ఆయన అభిమానులు కూడా అలాగే ఆయన చేత దెబ్బలు తినకపోయే భాగ్యం మాకు కల్గలేదే అంటే మాకు కల్గలేదే అని పాడుకుంటున్నారట! అదేనండి మన …
March 8, 2021
తమిళనాడు లోఈయన చాలా పాపులర్ లీడర్. పేరు దురై మురుగన్. నిండు అసెంబ్లీ లో జయలలిత చీరె లాగి అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నది ఈయనే. అప్పట్లో డీఎంకే అధినేత కరుణానిధికి కుడిభుజం లాంటి వాడు.1989 మార్చి 25 న ఈయన పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. జయలలిత, ఆమె అనుచరులు బహిరంగంగానే దురై మురుగన్ పై …
March 7, 2021
సత్య …….. రాత్రి వేళ …. ఇంట్లో నేనొక్క దాన్నే ఉన్నా.కిటికీ లోనుంచి తెరలు తెరలుగా గాలి వీస్తోంది. ఆ గాలి లోనుంచి ఎవరిదో విషాదగానం వినిపిస్తోంది. నా పరిస్థితికి తగినట్టే ఉంది ఆ పాట కూడా. సాయంకాలం జరిగిన సంఘటనే పదేపదే గుర్తుకొస్తోంది. భయమేస్తుంది. బాధ కలుగుతోంది.తండ్రిలా కాపాడాల్సిన వాడే కాటేయడానికి పూనుకున్నాడంటే అంత …
March 6, 2021
కేరళ సిఎం పినరయి విజయన్ పదవి నుంచి తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు ఆయనతో మాట్లాడుతున్నారు. సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం విజయన్ ఇరుక్కున్నారు. విజయన్ రాజీనామా చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే పలు ప్రాంతాల్లో నిరసనలు కూడా మొదలైనాయి. సరిగ్గా కొద్దీ రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఆరోపణలు రావడం ఆపార్టీ కి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్నికల రేసులో ఆ పార్టీ ముందంజలో ఉన్నదని పోల్ సర్వే లు చెబుతున్నాయి. ఇపుడు …
March 5, 2021
హిందువులు అత్యంత పవిత్ర మహా క్రతువుగా భావించే కుంభమేళా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే జరుగుతుంది. కుంభమేళా నిర్వహణకు సంబంధించి మార్చి చివరినాటికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను గతంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు నిర్వహించేవారు. ఈ సారి కరోనా దృష్ట్యా 30 రోజులు మాత్రమే …
March 5, 2021
అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ ఎన్నో కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాక కూడా ఇక అవకాశాలు లేవని తెలిసి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. అన్నాడీఎంకే లో ప్రవేశానికి సీఎం పళని స్వామీ ససేమిరా అనడం … బీజేపీ నేతలతో మాట్లాడినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో చిన్నమ్మ …
March 4, 2021
తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటు కోవాలని ప్రయత్నిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అప్పట్లో కమల్ కు పట్టణ ప్రాంతాల్లో కొంత ఆదరణ కనిపించింది.2018 లో పార్టీ ప్రారంభించిన కమల్ పార్లమెంట్ ఎన్నికల్లో 3.8 శాతం ఓట్లను సాధించారు. ఈ సారి 150 …
March 3, 2021
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబును కొన్ని కోణాలలో చూసినపుడు ఆయన ఓపికను, సహనాన్ని మెచ్చుకోవాల్సిందే అనిపిస్తుంది. మొన్న రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు ఆపినపుడు బాబు దాదాపు 9 గంటలు అలాగే కూర్చున్నాడంటే ఆయనకు ఎంత ఓపిక ఉందో ఇట్టే తెలిసిపోతుంది. 70 ఏళ్ళ వయసులో ఆమాదిరిగా కూర్చుని నిరసన తెలియ జేయడం గొప్ప విషయమే. …
March 3, 2021
తమిళ నాట ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు దూసుకుపోతారో ? ఏమో కానీ ప్రధమ ఒపీనియన్ పోల్ వాతావరణం స్టాలిన్ కి అనుకూలంగా ఉందని చెబుతోంది. ఎన్నికల నగారా మోగిన తర్వాత ఏబీపీ సీ-ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో తేలిన ఆసక్తికరమైన ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇది ఇప్పటి ప్రజల మూడ్. ఎన్నికల సమయంలో మారడానికి కూడా అవకాశాలున్నాయి. …
March 2, 2021
error: Content is protected !!