Bharadwaja Rangavajhala …………………………………. విలియమ్ షేక్స్ పియర్ అనే పేరు మనకు బాగా సుపరిచితమే. ఆయన పుట్టి నాలుగు వందల సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ … ఇప్పటికీ తెలుగునాట నాటకాలతోనూ, సినిమాలతోనూ సంబంధ బాంధవ్యాలు నెరిపే ప్రతి ఒక్కరికీ ఆ పేరు నోట్లో నానుతూనే ఉంటుంది. ఆయన రాసిన సీజర్ , క్లియోపాత్రా లాంటి నాటకాల్లోని సన్నివేశాలు …
September 28, 2021
కోర్టులో ముద్దాయి నిలబడి ఉన్నాడు. అప్పటికే అనేక సంవత్సరాలనుండి విచారణ జరుగుతోంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు వాదనలు ముగిసి తీర్పు చెప్పే రోజు వచ్చింది.అప్పటికే పది మంది మారి పదకొండో పి.పి. గారు, పోలీసులు కోర్టు హాలులో కూర్చుని ఉన్నారు. ఇంతలో జడ్జి గారు వచ్చే సూచనగా “సైలెన్స్ ” అని అరిచాడు …
September 27, 2021
Taadi Prakash……………………………………………….. క్రానికల్ నుంచి వచ్చిన ఏ సబెడిటరో చూసి ఆఫీసుకెళ్లి హుస్సేన్ ఉన్నాడని చెప్పగానే ఫోటోగ్రాఫర్లు తయారు. మర్నాడు మొదటి పేజీలో పెద్ద ఫోటో. అలా వాళ్లెన్నిసార్లు వేశారో లెక్కలేదు.అలా ఒకరోజు ఫోటో చూసి “గురూ హుస్సేన్ కమ్స్ టు టౌన్” అని అందరికీ వూదాను. వెళ్దామా అన్నారు. వెళ్దాం అనుకున్నాం.మాలాగే పలువురు ముక్కూమొహం …
September 27, 2021
Taadi Prakash…………………………………………….. మక్బూల్ ఫిదా హుస్సేన్. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన 20 వ శతాబ్దపు భారతీయ కళాకారుల్లో ప్రసిద్ధుడు.ఎం ఎఫ్ హుస్సేన్ గా మనకందరికీ తెలిసిన ఈ ఆర్టిస్ట్ 1915,సెప్టెంబర్17 న మహారాష్ట్రలోని పందర్ పూర్ లో పుట్టారు.ఆయన భార్య ఫాజిలా బీబీ 1998లో కన్నుమూశారు. హుస్సేన్ 95 ఏళ్ళ వయసులో 2011 జూన్ 9న …
September 27, 2021
Great Writer……………………………………………. గొప్ప రచయిత .. సంఘ సంస్కర్త ఆయన పేరు ఉన్నవ లక్ష్మీనారాయణ.వందేళ్లు నిండిన నవల ‘మాలపల్లి’ ని రాసింది ఆయనే. రాయవేలూరు జైలులో ఉన్న సమయంలోనే ఆయన మాలపల్లి నవల రాశారు. సామాజిక స్పృహ గల ఒక గొప్ప రచయిత గా ఆరోజుల్లోనే గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర పోరాటం లో పాల్గొని ఎన్నో …
September 26, 2021
Govardhan Gande…………………………….. నాలుగు నెలల్లో నష్టాలను పూడ్చుకోలేకపోతే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయక తప్పదు. బాధ్యతలు తీసుకోగానే ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన వ్యాఖ్య.ఇది ఆషామాషీ మాట కాదు. తెలియక,పొరపాటున చేసిన వ్యాఖ్య అనుకోవడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో అన్నమాట అని ఆయనే అంటున్నారు. ఈ లెక్కన ఇది చాలా …
September 24, 2021
పాట ఆహ్లాదం అందించాలి. పాట ఆలోచనని రేకెత్తించాలి. పాట మనుసులను తాకాలి. పాట మనుషులను తట్టి లేపాలి. పాట పనిలో నుండి పుట్టింది అని ఒక కవి అంటాడు. శవాన్ని మోసుకెళ్లే దాన్ని “పాడే” అని అనడం వెనుక కూడా పాట ఉండి ఉండవచ్చు అంటాడు ఆ కవి. అంటే మనిషి పుట్టుక నుండి చావు …
September 23, 2021
Govardhan Gande ………………………………………… “వాళ్ళు” “వీళ్ల ” చెప్పులు మోయాలట! “వాళ్ళు” అంటే అధికార యంత్రాంగం. “వీళ్ళు” అంటే రాజకీయ నాయకత్వం. ఈ మాట అన్నది కేంద్రంలో గతంలో ఓ మంత్రి పదవిని కూడా వెలగబెట్టిన ఓ మహిళా శిరోమణి. చెప్పులు ఎందుకు మోయాలి? అసలు చెప్పులు మోయడం ఏమిటి? ఎవరైనా మరొకరి చెప్పులు మోయడం …
September 21, 2021
ఎనిమిదేళ్ల బుడతడు పర్వతారోహణలో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అంత సాహసం చేయడమంటే మాటలు కాదు. అతగాడెవరో కాదు. ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడు తనయుడు గంధం భువన్ జయ్. కొద్దీ రోజుల క్రితం భువన్ జయ్ ఐరోపా ఖండంలోనే అతి పెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్ను …
September 21, 2021
error: Content is protected !!