పై ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు అరుణ్ సావంత్. మహారాష్ట్ర లోని బద్లాపూర్ లో నివసిస్తున్నారు . ఆర్టీఐ కార్యకర్తగా గుర్తింపు పొందారు. పోలీస్ శాఖ అధికారులను కోర్టుకు లాగి రూ.10 లక్షల నష్టపరిహారం వసూలు చేశారు. అరుణ్ సమాజంలో ఏదైనా అవినీతి, అన్యాయం జరిగిందంటే చాలు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం సేకరించి …
June 30, 2021
Govardhan Gande………………………………………….. పేరుకే అది పిట్ట… అదొక పెద్ద సోషల్ మీడియా వేదిక. దాన్నినడిపిస్తోంది ఓ అంతర్జాతీయ సంస్థ. మన దేశంలో చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నది.దాని కోణంలో ఇండియా ఓ పెద్ద మార్కెట్.నిజం కూడా.భూమిపై ఇంత పెద్ద మార్కెట్ మరొకటి లేదు కూడా.అది దానికి తెలుసు.ఈ మార్కెట్ నుంచి బాగానే డబ్బు వెనకేసుకుంటున్నది.అది దాని …
June 30, 2021
రమణ కొంటికర్ల ……………………………………………………. నాక్కొంచెం తిక్కుంది… దానికో లెక్కుంది అంటాడు ఓ తెలుగుహీరో. తిక్కకు లెక్కుందో, లేదో.. ఉంటే ఆ కొంచెమెంతో పరిమాణం చెప్పకుండానే ప్రేక్షకులను మెప్పించేందుకు పడే ప్రాసల తాపత్రయమది. సరే ఆ డైలాగ్ సంగతి కాసేపు పక్కనబెడితే.. ప్రతీదానికీ ఓ లెక్క మాత్రముంటది. ఓ రోడ్డు వేయాలన్నా ఎంత వైశ్యాల్యంతో… ఎన్ని ఫీట్లు… …
June 29, 2021
పై ఫొటోలో దివంగత నేత వైఎస్ వెనుక కనిపిస్తున్న సూరీడు గురించి కొన్ని మీడియా సంస్థలు ఎందుకు హైలైట్ చేస్తున్నాయో తెలీదు. ఈ సూరీడు వైఎస్ దగ్గర 1977 నుంచి పనిచేసిన వ్యక్తిగత సహాయకుడు. పర్సనల్ గన్మెన్ స్థాయి నుంచి ప్రమోట్ చేసి తన వద్ద అసిస్టెంట్ గా వైఎస్ పెట్టుకున్నారు. వైఎస్ బతికి ఉన్నపుడు …
June 29, 2021
Govardhan Gande ……………….. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సినీతారలంటే క్రేజ్ ఉండటంతో మీడియా కూడా ఈ ఎన్నికల గురించి ఊదర గొడుతోంది. ఈ ఎన్నికల ప్రక్రియ కూడా వినోదంగా మారింది. వాస్తవానికి వీటివల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదు. కాసేపు ఎంటర్‌టెయిన్మెంట్ మినహా. ఈ తారల సంఘంలో ఎన్నో అంశాలను తెరపై …
June 28, 2021
అరేయ్ ఆ “చెత్త మాట”రెడీ అయిందా ? అడిగాడు ఇంచార్జ్ సుబ్బారావు సీనియర్ సబ్ ని ఆ ఇద్దరూ ఒరేయ్ తురేయ్ అనుకునేంత జాన్ జిగ్రీ దోస్తులు. ఏ పత్రికలోకెళ్ళినా ఇద్దరు కలసి వెళ్తుంటారు. ఇద్దరు మంచి రాతగాళ్ళు. ఏదైనా పాయింట్ చెబితే రాకెట్ స్పీడ్ తో స్టోరీ అల్లేస్తారు. వాస్తవానికి ఇద్దరూ నిఖార్సైన జర్నలిస్టులు. …
June 28, 2021
Govardhan Gande……………………………………….. ఎవరీ కొత్త దేవుడు? ఇంకెవరు రేవంత్ రెడ్డి! తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి. కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త దేవుడే అనాలి మరి. ఇది పార్టీ వారి మాట. నా మాట కాదు.ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సారథి అయ్యాడు కనుక. దేవుడు అనే బిరుదు అతిశయోక్తి కాదా? వారి దృష్టిలో …
June 27, 2021
INVESTMENT ………………………..ఆర్ధిక సమస్యలతో మూతపడిన “జెట్ ఎయిర్ వేస్” విమానాలు మళ్ళీ ఎగరనున్నాయి. ఇందుకు మూడు నుంచి ఆరు నెలల కాలం పట్టవచ్చు. కంపెనీ కార్యకలాపాలు మొదలైతే ఇన్వెస్టర్లకు తక్షణమే లాభం ఉంటుందా ? అంటే ఉండదనే చెప్పాలి. జెట్ ఎయిర్ వేస్ షేర్లను భారీ ధరల వద్ద కొనుగోలు చేసి నష్టపోయిన ఇన్వెస్టర్లు చాలామందే …
June 24, 2021
Govardhan Gande…………………………………………… Water disputes………………………………జల వివాదాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి(రాయలసీమ లిఫ్ట్) వివాదాన్ని ముదరనివ్వకుండా చూడాలి. పంచాయతీగా మారకముందే జోక్యం చేసుకోవాలి. ఇప్పుడిపుడే రెండురాష్టాల మధ్య మానిపోతున్న గాయాలను పూర్తిగా మాసిపోయేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేసి …
June 24, 2021
error: Content is protected !!