నాటి దుశ్శాసన పర్వం కథేమిటి ?

Political hatreds……………………………… రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్ ,కరుణానిధి ప్రాణస్నేహితులే… …

సొంత పార్టీ యోచన లో ట్రంప్ !

మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలను విడిచే యోచనలో లేరు. త్వరలో పేట్రియాట్ పేరిట కొత్త పార్టీ పెట్టేందుకు తన సహచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికి ఓటమిని అంగీకరించని ట్రంప్  … వెళుతూ వెళుతూ మరల వస్తా అంటూ శ్వేతసౌధం సిబ్బందికి చెప్పి వెళ్లారు. దీన్నిబట్టే  ఆయన రాజకీయాలు వదిలే ఆలోచనలో లేరని … తనపై ఉన్న వ్యతిరేకత తగ్గుముఖం పట్టిన దరిమిలా కొత్త పార్టీ ని ప్రకటిస్తారని …

సార్ .. విష్ చేసే స్టయిల్ మార్చారా ?

తెలుగు దేశం పార్టీ అధినేత ఇటీవల ప్రజలను ,కార్యకర్తలను విష్ చేసే విధానం మార్చారు.  గతంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు కనిపిస్తే వారికి రెండు వేళ్లతో విక్టరీ సంకేతం చూపటం కొన్ని ఏళ్లుగా  చంద్రబాబు కున్న అలవాటు. అయితే  2012 లో   ‘వస్తున్నా.. మీకోసం’ అంటూ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. ఆ విక్టరీ గుర్తును వదిలిపెట్టేశారు. చక్కగా సంప్రదాయ పద్ధతిలో అందరికీ నమస్కారం …

ఎవరీ కెమెరా “కమాల్” ఘోష్ ?

Bharadwaja Rangavajhala .…..  సినిమాకు కెమేరా ప్రాణం. సినిమా అంటే దర్శకుడు కెమేరాతో తెరమీద రాసే కథ. కమల్ ఘోష్ అనే కెమేరా అంకుల్ గురించి విన్నారా ? అదేనండీ కె.వి.రెడ్డిగారి శ్రీ కృష్ణార్జున యుద్దం … సీతారామ్ తీసిన బొబ్బిలి యుద్దం సినిమాలకు కెమేరా దర్శకత్వం వహించాడు కదా ఆయన. బొబ్బిలి యుద్దం సినిమాలో …

హొయలు పోయే ఆ మదనికలను చూసారా ?

Sheik Sadiq Ali సృష్టిలోని సౌందర్యాన్నంతా ఒక్కచోట రాశిపోసి ఒక్కో పిడికెడు తీసుకొని దాంతో ఒక్కో అందాలరాశిని సృష్టిస్తే ఎలా వుంటుంది? అచ్చం మదనిక లా వుంటుంది. అవును,అలాంటి 38 మదనికలను ఒకేచోట చూడాలనుకుంటున్నారా?అయితే మీరు కర్ణాటకలోని బేలూరు వెళ్ళాల్సిందే.అక్కడ యగాచి నది ఒడ్డున హోయసల రాజైన విష్ణువర్ధనుడు నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించాల్సిందే. ఆ …

రామోజీ కుడి భుజం ఈయనే !!

పై ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు అట్లూరి రామారావు. ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు కుడి భుజం.అత్యంతనమ్మకస్తుడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను సుదీర్ఘకాలం పర్యవేక్షించిన ప్రముఖుడు. వీళ్ళిద్దరూ బాల్య స్నేహితులు. రామోజీరావు .. రామారావు కలసి చదువుకున్నారు ..కలసి ఆడుకున్నారు. ఆ ఇద్దరిది ఒకే …

ఆ ఇద్దరిని ఏకి పారేసిన మల్లెమాల !

“ఇదీ నాకథ ” పేరుతో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి  పన్నెండేళ్ల  క్రితం  తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ ఎమ్మెస్ రెడ్డి ని మల్లెమాల అని కూడా అంటారు. అది వాళ్ళింటి పేరు. అప్పట్లో ఆయన ఆత్మకథ పుస్తకం కాపీలు కొన్నిమాత్రమే బయటకొచ్చాయి. ఆ పుస్తకం బయటకొస్తే సినిమా పరిశ్రమలో కలకలం రేగుతుందని అప్పట్లోనే ఆయన …

అత్తా కోడళ్ల ఆలయాలు !

Sheik Sadiq Ali  ………..  ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నాడో పెద్దాయన. అత్తా,కోడళ్ళ మధ్య పంతాలు, పట్టింపులు,ఎత్తులు పై ఎత్తులు ఇప్పుడే కాదు అనాదిగా వస్తున్న వ్యవహారమే. మధ్యతరగతి మనుషులం మనకే కాదు, రాజులు, రాజాధి రాజులు కూడా ఇందులో ఇరుక్కొని గిలగిలా కొట్టుకున్నవారే. ఇద్దరినీ ఒప్పించలేక ,ఎవ్వరినీ నొప్పించ లేక , ఇద్దరికీ …

ఆ హీరోలు ఇపుడు ఏం చేస్తున్నారో ?

ఒకప్పటి హీరోలు ఇపుడు ఎక్కడున్నారో ? ఇప్పుడేం చేస్తున్నారో ? అపుడప్పుడు వారిని అభిమానులు తలచుకుంటూనే ఉంటారు. అలాంటి హీరోలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ జాబితాలో తరుణ్, వేణు తొట్టెంపూడి, రోహిత్, వడ్డే నవీన్, తారకరత్న, నవదీప్, రాజా, రాహుల్, ఆకాష్, తనీష్‌ తదితరుల పేర్లు వినిపిస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ …
error: Content is protected !!