ఎవరీ ధీరేంద్ర బ్రహ్మచారి ?

Sheik Sadiq Ali……………………………….. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో,ప్రభుత్వంలో సాధువులు,యోగుల ప్రమేయం పెరిగి పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికోసమే  ఈ ప్రత్యేక కథనం . ఆధునిక భారత రాజకీయాల్లో యోగుల ప్రమేయం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 1960 వ దశకం నుంచే, ఇందిరాగాంధీ హయాం నుంచే ఈ ట్రెండ్ …

పేద పిల్లలకు పాత మొబైల్ ఫోన్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండి !

సాదిక్ “తోపుడు బండి” కి పుస్తకాలకు బదులు స్మార్ట్ సెల్ ఫోన్ లు కావాలి. తోపుడు బండి “పల్లెలు-పిల్లలు-మొబైల్స్ “నినాదంతో యజ్ఞం ప్రారంభించింది. మీరు ఒక చేయి వేయండి. దిక్కుమాలిన ఆన్ లైన్ క్లాసులు.పల్లెల్లో పిల్లలకు పిచ్చెక్కేలా ఉంది.వీళ్ళ ఇళ్లల్లో టీవీలు లేవు.వీళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు.అసలు ఇక్కడ నెట్వర్క్ ఉండదు.అయినా సరే టీచర్లు …

అప్పట్లో ఆ సినిమా ఒక సంచలనం !

ఉషాకిరణ్ మూవీస్ పతాకం పై పత్రికాధిపతి  రామోజీరావు నిర్మించిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ ప్రతిఘటన. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాలు రామోజీ తీసినప్పటికి అవి అంత పెద్ద హిట్స్ కావు. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు వంటి సినిమాలు తీసి సంచల దర్శకుడిగా ఎదిగిన  టీ. కృష్ణ (హీరో గోపీచంద్ తండ్రి )  డైరెక్షన్లో …

కరచాలనాలే కరువాయే !

మాయదారి కరోనా రావడంతో కరచాలనమ్ అనేది బూతుమాట అయిపోయి, మనిషిని మనిషి కరస్పర్శతో పలకరించుకోవడం రూపుమాసిపోయింది.నిజానికి కరచాలనమ్ అనేది పాశ్చాత్య వికృత సంప్రదాయం కాదు. రెండు చేతులు జోడించి నమస్కరించడమే భారతీయ సంప్రదాయం కాదు. అన్నట్టు.. కరచాలనమ్ పేరిట తెలుగులో ఒక కవితా సంపుటి కూడా వుంది. ఎవరు రాశారో గుర్తులేదు. అలాగే స్పర్శ పేరిట …

ఈ చేదు మాత్ర మ‌న‌కెందుకు .. వ‌ద్దు?

జేపీ మాట్లాడిన వార్త‌లేవైనా పేప‌ర్ల‌లో క‌నిపించినా, ఆయ‌న టీవీల్లో క‌నిపించినా చాలామంది … ఈయ‌న ఇన్నాళ్లూ ఏమైపోయాడు, స‌డెన్‌గా మాట్లాడుతున్నాడేమిటి అనుకుంటారు. కానీ నిజానికి ఆయ‌న మాట్లాడ‌డం, ప‌లు విష‌యాల్లో త‌న అభిప్రాయాలు చెప్ప‌డం, ప‌రిష్కారాలు సూచించ‌డం ఎక్క‌డా ఆప‌లేదు. జ‌న‌జీవితానికి సంబంధించి ఆయ‌న చేసే ప‌ని కూడా ఎక్క‌డా ఆగ‌లేదు. కానీ, దుర‌దృష్టమేమిటంటే … …

జగన్ ఫిర్యాదుపై సుప్రీం ఏం చేస్తుందో ?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త సంచలనానికి తెర లేపారు.  హైకోర్టు న్యాయమూర్తులపై  సుప్రీం కోర్టు న్యాయమూర్తి  ఎన్వీ రమణపై నేరుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కి ఒక లేఖ రాసారు. ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలతో  ఒక సీఎం లేఖ రాయడం ఇదే ప్రధమం. లేఖలో జగన్ జస్టిస్ రమణ నే టార్గెట్ చేశారు. ఆయనపై అభియోగాలు మోపారు. హైకోర్టు న్యాయమూర్తులను ఆయన ప్రభావితం చేస్తున్నారని …

బసమ్మ దోసెలు…బాబు బజ్జీలు సూపరో సూపర్ !!

రాయలసీమ రుచులు!! పొద్దున్నే బసమ్మ దోసెలు… సాయంత్రం బాబు బజ్జీలు… అనంతపూర్ జిల్లాలో అన్ని విధాలుగా వెనుకబడిన మండలం ఎల్లనూర్… కానీ అక్కడ దొరికే దోసెలు, బజ్జీలు మరెక్కడా దొరకవంటే అతిశయోక్తి కాదు. చిన్నప్పటి నుండీ తింటున్నా ఈ రోజుకీ విసుగు చెందక అవురావురుమని ఆరగిస్తూనే ఉంటారు మా ప్రాంత ప్రజలందరూ… మాములుగా మావూరు లాంటి …

ఎవరీ మోదుకూరి జాన్సన్ ?

చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట, సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలూ చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి అభిప్రాయం. అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్. జాన్సన్ ఎవరో కాదు….కళావాచస్పతి జగ్గయ్య గారి శిష్యుడు. జాన్సన్ …

చైనాకు చెక్ చెప్పేందుకు సన్నద్ధం !

చైనా తో భారత్ యుద్ధానికి సిద్ధమౌతున్నదా ? అంటే అవుననే చెప్పుకోవాలి.  వాస్తవాధీన రేఖ వద్ద  ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియా అప్రమత్తమై క్షిపణి బలాలను సిద్ధం చేసుకుంటోంది.  తాజాగా న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రం 1ను రెడీ చేసుకుంది. దీనిని గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తునుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి తో  శత్రుదేశాల …
error: Content is protected !!