ఆయన్నిచూడగానే మాట రాలేదు !

Marudhuri Raja …………………………………………. హైదరాబాద్ లో.. రక్తతిలకం..షూటింగ్ జరుగుతోంది..దర్శకుడు B. గోపాల్ . పరుచూరి బ్రదర్స్ రచయితలు.నేను వాళ్ళ దగ్గర సహకార రచయితని కావటంవల్ల..గోపాల్ గారు కూడా అడగటం వల్ల స్క్రిప్ట్ హెల్ప్ కోసం హైదరాబాద్ వెళ్ళాను..అదే టైంలో అక్కినేని వారి బర్త్ డే వచ్చింది..ఆయనకి గ్రీటింగ్స్ చెప్పటానికి గోపాల్ తదితరులు వెళ్తున్నారు. చిన్నప్పటినుండి నాగేశ్వరరావు …

ఆర్ధిక ఇబ్బందుల్లో ఆఫ్ఘన్లు…తాలిబన్లు !

దేశం సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఆఫ్ఘన్లు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదేశం కూడా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రాని నేపథ్యంలో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక మానసికంగా నలిగిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు,బ్యాంకులు, పాఠశాలలు, హోటళ్లు , వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. తెరిచిన కొన్ని బ్యాంకుల్లో డబ్బులేదు. కార్యకలాపాలు స్థంభించడంతో ఆర్ధిక వ్యవస్థ పతనమైంది. ప్రభుత్వ ఉద్యోగులు,టీచర్లు, ఇతరులు జీతాలు రాక, …

పురుషాంగం ఆమె జెండా, ఎజెండా! (2)

Taadi Prakash …………………………………  MY NAME IS PROTEST……………………………………….. ఇదంతా అత్యాధునికమైన, పరిణితి చెందిన అమెరికన్ గొడవ అనే అనుకుందాం. మరి, మనలాంటి వెనకబడిన, పురాతన పవిత్రమైన పతివ్రతలకు వాసికెక్కిన భారతీయ సనాతన సమాజంలో బరితెగించిన బెర్న్ స్టీన్ చెల్లెళ్ల లాంటి వాళ్ళున్నారా? లేకేమీ? ఫెమినిస్టు లకు మనకేం కొదవా? 1984లో కవయిత్రి సావిత్రి ‘ …

పురుషాంగం ఆమె జెండా, ఎజెండా! (1)

Taadi Prakash ……………………………………………………………………….. PENIS IS METAPHOR FOR PROTEST…………………………… చిట్టితల్లి చైత్ర కోసం మరోసారి వేదనతో .. మనమంతా మంచివాళ్ళం. మర్యాదస్థులం. చిన్నవాటికి, చితకవాటికీ సిగ్గుపడే వాళ్ళం. ఎవరో ఎందుకు, నాకు చాలా సిగ్గు. ఇంకొంచెం మాంసం కూర కావాలి – అని అడగడానిక్కూడా సిగ్గే. నువ్వంటే నాకెంతో ఇష్టం అని చెప్పడానికి సిగ్గుపడి …

డు నాట్ టచ్ మై క్లోత్స్!

తాలిబన్ల వ్యవహారశైలిని ధిక్కరించేందుకు అఫ్గానీ మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఒక ప్రయత్నం చేద్దాం పోతే ప్రాణాలే కదా అన్నరీతిలో తమపై  విధించిన ఆంక్షల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు మాత్రం తెగించి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు సోషల్ మీడియాలోనూ తమ నిరసనను విభిన్న రీతిలో వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నిరసన అంటే …

మార్కెట్ కరెక్షన్ కు అవకాశం !

స్టాక్ మార్కెట్ దూసుకెళుతోంది.సెన్సెక్స్‌ 59,460 పాయింట్ల వద్ద కదలాడుతుండగా నిఫ్టీ 17,725 పాయింట్ల ను దాటింది.ఈ నెల 3న తొలిసారి సెన్సెక్స్‌ 58 వేల మార్కును అందుకోగా.. రెండు వారాల వ్యవధిలోనే మరో మైలురాయిని అధిగమించింది. బీఎస్‌ఈలో  సుమారు 400 స్టాక్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా.. 280 స్టాక్స్‌ 52 వారాల గరిష్ఠాలను చేరుకున్నాయి. మార్కెట్ …

ఎవరీ అదర్ పూనావాలా ?

టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన వందమంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో అదర్ పూనా వాలా ఉన్నారు. ఈయన సీరం ఇనిస్టిట్యూట్ అఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్. కొన్నికోట్లమంది ప్రజలు  ఉపయోగించిన కోవిషీల్డ్ టీకా తయారీ దారుడు ఈయనే. కార్పొరేట్ టైకూన్ అయిన పూనా వాలా ఆమధ్య నెలకు 2 కోట్ల రూపాయల అద్దెతో ఒక పెద్ద …

తారీఖులు,దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకర్థం !

Govardhan Gande…………………………………..  చరిత్ర అంటే తేదీలు మాత్రమేనా? ఇంకేమీ లేదా? అంతకు మించి చర్చించడానికి ఏమీ లేదా? ఉండదా? సెప్టెంబర్ 17 పై తెలంగాణలో జరుగుతున్న చర్చ/రచ్చ క్రమంలో ఈ ప్రశ్నలు వ్యక్తం కావడం అసహజం ఏమీ కాదు. ఆ తేదీన జరిగింది ఏమిటి? తరువాత పౌర జీవనంలో వచ్చిన మార్పేమిటి ? అంతకు ముందు …

ఆటో చూడు..ఆటో చూడు…అన్ననడిపే స్టైల్ చూడు!

Ramana Kontikarla …………………………..  అతను వృత్తి రీత్యా ఓ ఆటో డ్రైవర్. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక 12వ తరగతికే చదువాపేసిన ఓ కాలేజీ డ్రాపవుట్. కానీ… అతగాడిని కదిలిస్తే చాలు… నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ లు, వైరల్ మార్కెటింగ్ జిమ్మిక్కులు… చరిత్ర, వర్తమానం, స్టీఫెన్ హాకింగ్, ఎకనామిక్ టైమ్స్ కథనాలు, ఫ్రంట్ లైన్ స్టోరీస్… ఇలా …
error: Content is protected !!