ప్రతీకారేచ్ఛతో రగులుతున్నతాలిబన్లు !

Talibans……………………………………….. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ దళాలు మాజీ పోలీసు,ఇంటెలిజెన్స్,సైనిక అధికారులను టార్గెట్ చేస్తున్నాయి. వారి ఆచూకీ కనుగొని అంతమొందిస్తున్నాయి. కొందరిని రహస్య నిర్బంధంలో ఉంచుతున్నాయి. గతంలో తమను హింసించారని .. ఇబ్బందులు పెట్టారని అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు 2021 ఆగస్టు 15న దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి నాలుగు ప్రావిన్సులలో 100 మందికి పైగా …

వేస్ట్ పేపర్ సామ్రాట్ !!

Topudu bandi Sadiq …………………….. Believed in hardship………………………… అతడు అదృష్టాన్ని నమ్ముకోలేదు.అడ్డదారులు తొక్కలేదు. తన రెక్కల కష్టాన్నే నమ్ముకున్నాడు. ఆత్మ విశ్వాసాన్నే పెట్టుబడిగా పెట్టాడు.పల్లె నుంచి పొట్టచేతపట్టుకొని,కాలే కడుపుతో, ఖాళీ జేబుతో పట్నానికి వచ్చాడు.పాతికెళ్లలో కోట్లకు పడగెత్తాడు.ఇది కోట్లమందికి స్ఫూర్తినిచ్చే మంగినిపల్లి యాదగిరి కథ. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన …

ఎవరీ డాలర్ శేషాద్రి ?

A celebrity that even VIPs recognize……………………………….. డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. 43 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా తిరుమల శ్రీవారి సేవలో తరించారు. శేషాద్రి అంటే ఎవరికి తెలీదు. డాలర్ శేషాద్రిగా ఆయన పాపులర్ అయ్యారు. అసలు డాలర్ శేషాద్రికి ఆ పేరెలా వచ్చింది అంటే … నుదుట నామాలు ధరించి …

ఎన్టీఆర్ కల నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్ !

హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో కొలువై కనిపించే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని1992 డిసెంబర్ 1 న ప్రతిష్టించారు. అంటే 29 ఏళ్ళ క్రితం అన్నమాట.ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విగ్రహ నిర్మాణం మొదలైంది. అమెరికాలోని లిబర్టీ విగ్రహం చూసి ఎన్టీఆర్ అలాంటి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో నెలకొల్పాలని భావించారు. ఈ డ్రీమ్ …

ఏ తప్పు చేయకుండా 43 ఏళ్ళు జైల్లోనే ….

Whose fault is it…………………………. విధి ఆడే వింత నాటకంలో ఒక్కోసారి అమాయకులు కూడా బలై పోతుంటారు.మనకు ఏమి తెలియక పోయినా జైల్లో కూర్చోవాల్సి వస్తుంది.ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు కెవిన్ స్ట్రిక్లాండ్. 19 ఏళ్ళ వయసులో జైలు కెళ్ళి 62 ఏళ్ళ వయసులో నిర్దోషిగా బయటికొచ్చాడు. ఏ నేరం చేయకుండానే 43 ఏళ్లు …

థాంక్స్ గివింగ్ డే అంటే ???

Bhandaru Srinivas Rao ……………………………… అమెరికాలో లాంగ్ వీకెండ్ నడుస్తున్నట్టు వుంది. థాంక్స్ గివింగ్ డే అనేది వాళ్లకు ఓ పెద్ద పర్వదినం. తల్లితండ్రులను వారి పిల్లలు కలుసుకుని థాంక్స్ చెప్పే రోజు అని చెప్పే వాళ్ళు. ఇది ఎందుకు గుర్తు వుందంటే ఓ పుష్కరం క్రితం నేనూ మా ఆవిడా ఆమెరికా వెళ్ళాము. మా …

వణికిస్తోన్న ఓమిక్రాన్ వైరస్ !!

New Fears …………….. కొత్త కరోనా వైరస్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా భయం తగ్గిందిలే అని జనం రిలాక్స్ అయిన నేపథ్యంలో ఈ ఓమిక్రాన్ వెలుగులో కొచ్చి కొత్త భయాలను కలిగిస్తోంది. సౌత్ ఆఫ్రికాలోని నెట్‌వర్క్ ఫర్ జెనోమిక్స్ సర్వైలెన్స్ (NGS SA) సంస్థ కొద్దీ రోజుల క్రితం  వేరియంట్‌ను గుర్తించింది. కరోనా …

గరం గరం గంగూబాయి !

కరోనా కారణంగా “గంగూబాయి కతియావాడి” సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో దర్శకుడు సంజయ్ .. ప్రధాన పాత్రధారి ఆలియా భట్ .. ఇతర నటులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుంది. అయినప్పటికీ కరోనా అడ్డంకులతో విడుదలలో జాప్యం అయింది. ఎట్టకేలకు …

‘స్పెషల్ షో’ లతో లాభమెవరికి ??

కఠారి పుణ్యమూర్తి ……………………………………… No lose to fans……………………………………….. రాజకీయ కోణం లోంచి కాకుండా ప్రేక్షకుడి దృష్టి కోణంలో నుంచి చూస్తే ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ వలన నష్టాలేమి లేవు. టిక్కెట్ల రేట్లు తమ ఇష్టానుసారం పెంచుకోవడం కుదరదు… ఎన్ని షోస్ పడితే అన్ని షోస్ వేసుకోవడం కుదరదు అని చట్టం చెబుతోంది. …
error: Content is protected !!